వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పటి నుంచి కష్టపడితే పెద్దయ్యాక ఎంత కష్టమైన సమస్యలు ఎదురైనా సరే వాటిని దాటుకొని ముందుకు వెళ్తుంటారు. చిన్నతనం నుంచి పోరాడే తత్వాన్ని అలవరుచుకోవాలి. ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అడుగు ముందుకు వేస్తే ఆ లక్ష్యం మీదనే దృష్టి నిలవాలి తప్పించి మరోకదానిపై దృష్టిని మరల్చకూడదు. దానికి ఓ చిన్న ఉదాహరణ ఈ వీడియో. ఓ చిన్నారి చిన్న చిన్న రాళ్లను పట్టుకొని గోడ ఎక్కుతున్న వీడియోను బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్ష్యాలు అసాధ్యం అనిపించే విధంగా ఉండోచ్చు. కానీ ఒకసారి అడుగు ముందుకు వేస్తే అసాధ్యాన్ని సాధ్యం చేయవచ్చు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
This video is from a couple of years ago, but I don’t think it will ever be ‘dated.’ I like to put it on every now & then, especially when some personal or business goal is looking intimidating or impossible! All my fears vanish instantly… pic.twitter.com/9XtuyBVxwJ
Also Read
— anand mahindra (@anandmahindra) November 8, 2021
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!