బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షో చేయడానికి…
మన దేశంలో ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువ.. వాటిని పెద్దలు చాలా గోవారవిస్తారు.. గోవు మూత్రం తగిలే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.. గోవును కామధేనువుగా కొలుస్తారు.. ఇక్కడి వరకు అందరికి తెలుసు.. కానీ, ఆవు పేడ కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుందట.. ఇది ఒక డాక్టర్ స్వయంగా తెలిపారు. అంతేకాకుండా ఆవు పేడను తింటూ వాటి ప్రయోయోజనాలను చెప్పే వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కర్నాల్కు చెందిన…
ప్రస్తుతం ఎక్కడ చూసిన నాటు నాటు సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వారిద్దరూ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.. జనవరి 7 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఇటీవల సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట అందరిలోనూ ఫుల్…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, వివాహితులు, విద్యార్ధినులకు వేధింపులు తప్పడంలేదు. తమ కోరిక తీర్చాలంటూ నానా యాగీ చేస్తున్నారు. అనంతపురంలో ఓ గిరిజన యువతిని వేధిస్తున్నాడో యువకుడు. తన కోరిక తీర్చాలని లేకుంటే… ఆ అమ్మాయితో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కట్టుకున్న భర్తకు లేనిపోని మాటలు చెప్పి అమె భర్తను కాకుండా చేసి నేడు విడాకులు కావాలంటూ భర్త తరపు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. తనకు తన కుటుంబానికి న్యాయం…