Manchu Vishnu: శృంగారతారను కాస్తా వంటలక్కను చేసేశాడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసగాళ్లు చిత్రం తర్వాత మంచు విష్ణు నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పూత్, సన్నీలియోన్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్ ని కూడా పూర్తిచేసుకుంది. ఇక షూటింగ్ సంగతి పక్కన పెడితే.. సెట్ లో మంచు విష్ణు, సన్నీ లియోన్ ల అల్లరి పనుల వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న సన్నీ లియోన్ ని ఏడిపించిన విష్ణు.. ఈసారి సన్నీ పాపను వంటలక్క గా మార్చేశాడు. తన ఇంట్లో సన్నీతో పరోటాలు చేయించాడు. ఈ వీడియోను సన్నీ తన ఇన్స్టాగ్రామ్ వేదికలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.
అచ్చ తెలుగు ఆడపడుచుల లంగా వోణిలో జడ వేసుకొని సన్నీ వంట చేస్తుంటే చూడడానికి ఎంతో ముద్దు వస్తుంది. ఇక మధ్యలో విష్ణు, సన్నీకి తెలుగు నేర్పించడం, విష్ణు అన్నమాటలను తనదైన ఇంగ్లీష్ యాసలో అమ్మడు పలకడం ఎంతో ఫన్నీ గా అనిపించాయి.. ఇక చివర్లో ” దీనెక్క పరోటో అదిరిపోయింది” అనే పదాన్ని సన్నీలియోన్ వొత్తి పలకడం అభిమానులకు నవ్వు తెప్పించకుండా మానదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.. అరెరే విష్ణు అన్నా.. శృంగారతారను కాస్తా వంటలక్కను చేసేశావే అని కొందరు.. ఆహా సన్నీ అచ్చ తెలుగు అమ్మాయిల నువ్వు అలా వంట చేస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నావని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?