M.S. Dhoni: మెజిషియన్ కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురైన మహేంద్ర సింగ్ ధోనీ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M.S. Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఓ మెజిషియన్తో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఆ మెజిషియన్ ధోనీని కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియోలో ఉన్న మెజిషియన్ పేరు నమన్ ఆనంద్. అతనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశాడు.
Read Also: World Cup 2023 Final: చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఈ వీడియోలో.. మెజిషియన్ మహేంద్ర సింగ్ ధోనిని చేతిలో కార్డు తీసుకోమని కోరాడు. ఆ తర్వాత ధోనిని మెజిషిన్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. మీకు నా ఫేవరెట్ కార్డ్ తెలుసా? ఈ విషయం నేనెప్పుడైనా చెప్పానా అంటూ అడిగాడు. దీనికి మహేంద్ర సింగ్ ధోనీ స్పందిస్తూ నో, నువ్వు నాకు చెప్పలేదు. అప్పుడు మెజిషియన్ ఆనంద్.. ఎవరికీ తనకు ఇష్టమైన కార్డ్ తెలియదని.. చివరికి అది కార్డ్ నంబర్ 9 అని చెబుతాడు. అయితే.. మహేంద్ర సింగ్ ధోనీ నమన్ ఆనంద్ తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ వీడియోలో ధోని స్టైల్‌ని చూసి అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు.
Read Also: Jaya Prada: జయప్రదపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన యూపీ కోర్ట్..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!