Unstoppable with NBK : యానిమల్ టీమ్ తో రచ్చ చేసిన బాలయ్య.. కొత్త ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారం ఆహా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో అన్‌స్టాపబుల్.. స్టార్ హీరో బాలయ్య హోస్ట్ గా చేసిన ఈ షో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.. రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. ఇక ఇటీవల సీజన్ 3 కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు… ఆ ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు.. ఆ ఎపిసోడ్ కూడా బాగా సక్సెస్ అయ్యింది..
ఇక త్వరలో ఇప్పుడు రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది.. రెండో ఎపిసోడ్ లో యానిమల్ సినిమా టీం నుంచి సందీప్ వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన్నా వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.. ఈ ఎపిసోడ్ లో బాలయ్య మాములుగా రచ్చ చెయ్యలేదు.. రణబీర్, రష్మిక లతో కలిసి డ్యాన్సులు వేశారు. సరదా ప్రశ్నలు అడిగారు. రష్మికతో విజయ్ కి కాల్ చేయించారు.. ఈ ప్రోమో మొత్తం చాలా సరదాగా సాగింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
ఈ ప్రోమోలో బాలయ్య చేసిన హంగామా మాములుగా లేదు.. ఇక ఎపిసోడ్ లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహాలో ప్రీమియర్ అవ్వనుంది. ఇక యానిమల్ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..