Viral Video : ఏం క్రియేటివి బాసూ .. ఇలాంటి కాఫీని జీవితంలో తాగి ఉండరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఫుడ్ వ్యాపారులు మాత్రం జనాలను ఆకట్టుకోవడం కోసం విచిత్ర ప్రయోగాలను చేస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి చేసిన కాఫీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి మరిగించకుండానే కాఫీని వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యాపారిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి..
ఓ వీధి వ్యాపారి , కాఫీ తయారు చేసే ఓ వ్యక్తి.. అందరిలా కాకుండా సరికొత్తగా తయారు చేయాలని అనుకున్నాడు. కాఫీ, టీకి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకుని సైకిల్‌పై బయలుదేరాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. అతడు కాఫీ చేసే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీ కప్పులు తీసుకుని అందులో పాలు, డికాషన్, చక్కెర కలిపాడు. మరోవైపు సైకిల్‌పై ప్రెజర్ కుక్కర్‌కు ఉంచి, దానికి ఓ ప్రత్యేక నాబ్ ఏర్పాటు చేశాడు. చివరగా కలిపి ఉంచుకున్న పాలు, డికాషన్, చక్కెర మిశ్రమంలో కుక్కర్ నాబ్ ద్వారా ఆవిరితో కూడిని నీటిని నింపేస్తాడు.. అప్పుడు అది కాఫీలాగా మరుగుతుంది..
Also Read
ఆ ప్రెజర్ కుక్కర్ వల్ల చివరకు బాగా వేడి వేడి కాఫీ రెడీ అయిపోతుంది. ఈ కాఫీ ఎంతో రుచిగా ఉండడంతో తాగిన వారంతా మళ్లీ అతడి వద్దకే వస్తున్నారు.. ఆ కాఫీకి డిమాండ్ కూడా ఎక్కువే.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వావ్ చూస్తుంటేనే తాగాలి అనిపిస్తోంది.. మరికొందరు మాత్రం కుక్కర్ కాఫీ సూపర్ బ్రదర్. అంటూ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!