Home
Victory Venkatesh
Victory Venkatesh News
-
Rana Naidu: త్వరలో రిలీజ్ కానున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే అన్ని హిట్స్ కొట్టిన వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. వెంకటేష్, రానాలు కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ లో నటించారు, ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. యాక్షన్ క్రైమ్ డ్రామా జనార్ లో రూపొందిన ఈ సిరీస్ కి ‘మచ్చ రవి’ స్క్రీన్ ప్లే అందించగా సుపర్న్ వర్మ, కరణ్ లు దర్శకత్వం వహించారు.… -
Victory Venkatesh: అదే.. ‘విక్టరీ’ వెంకటేష్ విజయ రహస్యం
Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో… -
Narappa: ఆ లోటు తీర్చబోతున్న విక్టరీ వెంకటేష్
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు. -
Victory Venkatesh: షాకింగ్.. సినిమాలకు వెంకీ మామ బ్రేక్..?
Victory Venkatesh: విక్టర్ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో తళుక్కున మెరిసిన వెంకీ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు. -
Ori Devuda: అక్కడ గౌతమ్ మీనన్.. మరి ఇక్కడ?
Ori Devuda: రెండేళ్ళ క్రితం తమిళంలో విడుదలై, చక్కని విజయాన్ని సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, ఇక్కడ విశ్వక్ సేన్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గాడ్ క్యారెక్టర్‌ను విక్టరీ వెంకటేష్ పోషించారు. ఈ సినిమాలో హీరోకు తన మావగారి సిరమిక్స్ కంపెనీలో పనిచేయడం కంటే.. నటన మీదనే మక్కువ ఎక్కువ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు… -
KV Anudeep: వెంకటేశ్‌తో సినిమా.. అదొక్కటే ఆలస్యమంటోన్న డైరెక్టర్
ఎంట్రీ సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో.. దర్శకుడు కేవీ అనుదీప్ ‘జాతిరత్నం’లా టాలీవుడ్లో... -
Dharmachakram: మహిళల స్వీయరక్షణ నేపథ్యంలో ‘ధర్మచక్రం’!
‘ధర్మచక్రం’ అనగానే విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ ముంత దర్శకత్వం వహిస్తున్నారు. జీపీ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా, రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం. శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ, ”సమాజంలో… -
Sai Pallavi: ‘విరాటపర్వం’ నా ఫిల్మోగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ సినిమా!
తన ఫిల్మోగ్రఫీలో ‘విరాటపర్వం’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని సాయి పల్లవి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఎందుకంటే.. ఒక రియల్ లైఫ్ రోల్లో తాను నటించడం ఇదే తొలిసారి అని, ఇలాంటి పాత్ర చేయడం వల్ల తాను గొప్ప ఫీలింగ్‌ని అనుభూతి చెందానని, సినిమా చూస్తున్నప్పుడు మీరూ (అభిమానుల్ని ఉద్దేశిస్తూ) అలాంటి ఫీలింగే పొందుతారని తెలిపింది. ఇంత గొప్ప పాత్రలో తనని ఊహించినందుకు, నటించే ఆఫర్ ఇచ్చినందుకు దర్శకుడు వేణు ఊడుగులకి ధన్యవాదాలు చెప్పింది. టెక్నీషియన్స్ అందరూ… -
F3: ట్విట్టర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 అభిమానుల అంచనాలను అందుకుంది. ఈ రోజు విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సూపర్ ఎంటర్టైనర్ గా ఉందని ట్విట్టర్ రివ్యూను బట్టి చూస్తే తెలుస్తోంది. సినిమాలో కామెడీ మామూలుగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబ సమేతం చూడవచ్చని ఫన్.. విత్ ఫ్రస్ట్రేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో వెంకీ, వరణ్ తేజ్ కామెడీ సూపర్బ్ గా ఉందంటున్నారు అభిమానులు.… -
F3: అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా..
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్…
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?