Victory Venkatesh: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు తరలివస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా సినిమా రికార్డులు సృష్టిస్తోంది. Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతులు వీరే..! ఈ నేపథ్యంలో…
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అన్ని వైపుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వింటేజీ లుక్‌లో చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా డెహ్రాడూన్ స్కూల్‌లో పి.టి. మాస్టర్‌గా చిరంజీవి పిల్లలతో ఆయన పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ‘జై చిరంజీవ’, ‘అందరివాడు’ సినిమాల్లోని…
Victory Venkatesh: ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ రోల్ లో నటంచిన విక్టరీ వెంకటేష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా మెగా విక్టరీ అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో పనిచేయడం తనకు ఎంతో అద్భుతమైన అనుభవమని.. చిరుతో కలిసి పనిచేయడం నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చందని ఆయన అన్నారు. Nidhhi Agerwal: “ఇది మా రెండో ఇల్లు”.. ‘ది రాజా సాబ్’…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇక నేడు విక్టరీ వెంకటేశ్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. వెంకీకి చిరంజీవి స్పెషల్ వెల్ కమ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో వెంకీ 90స్ లుక్ లో చాలా స్టైలిష్ గా…
Mana Shankara Varaprasad: టాలీవుడ్‌లో తనదైన శైలిలో కామెడీ, ఎమోషన్ మేళవించి ప్రేక్షకులను మెప్పించిన సూపర్‌హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ తో ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తతోనే ఫ్యాన్స్…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వెంకీకి లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ హిట్ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా బాలివుడ్ లో రీమేక్ కాబోతుంది. Also Read : Salman Khan…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Dipawali Release…
మెగాస్టార్ చిరంజీవి, ట్యాలెంటేడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై.. చిరు అభిమానుల అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేలే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్‌తో చూడబోతున్నాడు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇక తాజాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి…
Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షాక్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు.
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించింది. సీనియర్ నతులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన…