విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి – వెంకటేష్ కలిసి చేస్తున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి సంక్రాంతి రిలీజ్…
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తర్వాత ఆయ్ అనే సినిమా చేసి ఆ సినిమాతో కూడా ఓ మాదిరి హిట్టు అందుకున్నాడు. ఇక ఈరోజు ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు శివాని కాగా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు…
Daggubati Rana Best Actor for Rananaidu Web Series: టాలీవుడ్ అగ్ర కథ నాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన సంచలన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఈ సిరీస్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ సిరీస్ లో కాస్త భిన్నంగా చూపించారు. అయితే, ఈ సిరీస్ కి ఇప్పటికే పలు అవార్డులు…
SVC 58 : టాలీవుడ్ అగ్రతలో ఒకరైన విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ మెన్ గా పేరుపొందిన విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత సినిమా గురించి విశేషాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్…
Victory Venkatesh to Campaign for BJP, Congress Candidates: ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ హీరోలు సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకు మామ వరుసయ్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్య కోసం పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక…
2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే…
వెంకటేష్ హీరోగా నటించిన ఆయన 75వ సినిమా సైంధవ్ ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజుల నుంచి సైంధవ్ ఓటీటీలోకి రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సైంధవ్ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సైంధవ్ సినిమా తమ అమెజాన్ ప్రైమ్…
Victory Venkatesh Saindhav gets U/A Censor Certificate: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆయన కెరీర్ లోని 75 మూవీ ‘సైంధవ్’ ఎట్టకేలకి సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూసేలా U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి కావడంతో సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి…
టాలీవుడ్ సినీ తారల్లో క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడే వారిలో విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వెంకీ మామ క్రికెట్ లవర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఎక్కడైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే చాలు షూటింగ్ ను కూడా వదిలిపెట్టి స్టేడియం లోకి వాలిపోతుంటాడు. ఇక హైదరాబాదులో మ్యాచ్ ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్…