బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9 న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయినప్పటి నుండి ఈ జంట తమ వేడుకల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆదివారం కత్రినా, విక్కీ వారి మెహందీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన వరుస చిత్రాలను పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో కత్రినా విక్కీతో కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. మరొకదానిలో ఆమె విక్కీ తండ్రి షామ్ కౌశల్‌తో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ…
బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఈరోజు జరగనుంది. నిన్న వారి సంగీత్ ఫంక్షన్, మెహందీ వేడుకలు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వీరి పెళ్లికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సినీ ప్రియులు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటి వరకు వీరి వివాహ వేడుకల నుండి ఓ వీడియో కూడా లీక్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే తాజాగా కత్రినాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…