ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య ఫైటింగ్ పోటాపోటీగా ఉంది. నువ్వానేనా? అన్నట్లుగా వార్ నడుస్తోంది.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ను పెదవులపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
US President Joe Biden tests positive for COVID-19: రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా బాధిస్తోంది. అనేక రూపాలను మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 65 కోట్లను దాటింది. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కరోనాతో బాధపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చినా కూడా కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట…