శ్రీ విష్ణు హీరోగా రూపొందిన “సింగిల్” సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు వెన్నెల కిషోర్. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఒకానొక హీరో అని ప్రస్తావన రివ్యూస్‌లో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెన్నెల కిషోర్‌తో ఇదే విషయాన్ని…
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్. ఒకరు. తనదైన మార్క్ కామెడీతో యూనిక్ టైమింగ్ తో ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు వెన్నెల కిశోర్. ఇటీవల ఈ యంగ్ హాస్య నటుడు లీడ్ రోల్ లో సినిమాలు కూడా వస్తున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, చారి 111 వంటి సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ బిజీ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు వెన్నెల కిశోర్…
Robinhood : నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెండీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేస్తుండటంతో క్రేజ్ పెరుగుతోంది. అయితే మూవీ ప్రమోషన్లు చాలా డిఫరెట్ గా చేస్తున్నారు. తాజాగా మూవీలో కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ తో నితిన్ ఓ రాపిడ్ ఫైర్ లాంటి ఫన్నీ ప్రోగ్రామ్…
బ్రహ్మ ఆనందం అనే పేరుతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడిగా నటించారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలను పెంచింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టీమ్ వెల్లడించింది. ఆహా వేదికగా ఇది…
హారర్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ వుంటారు.అది కూడా హారర్ తో పాటు కామెడీ కూడా ఉంటే అలాంటి సినిమాలను ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తుంటారు. హారర్ కామెడీ ఫార్ములాతో చాలా సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.తాజాగా ఇదే ఫార్ములాతో మరో మూవీ రాబోతుంది.ఆ సినిమానే OMG (ఓ మంచి ఘోస్ట్)..మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై ఈ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత,…
Vennela Kishore: కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా మారిన వారు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం దగ్గరనుంచి ఈ మధ్య కామెడీతో అదరగొడుతున్న వైవా హర్ష వరకు.. హీరోగా చేసినవారు ఉన్నారు. అయితే ఇలా కమెడియన్స్ గా వచ్చిన వారిలో హీరోగా సక్సెస్ అందుకున్నా.. కంటిన్యూ చేస్తున్నవారు లేరు అని చెప్పాలి. బ్రహ్మానందం రెండు,మూడు సినిమాలు హీరోగా ప్రయత్నించాడు. కానీ, ఆయనకు సెట్ అవ్వలేదు. ఆ తరువాత సునీల్ ప్రయత్నించాడు.. అతని కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో…
Vennela Kishore Chaari 111 Director Keerthi Kumar Interview: ‘మళ్ళీ మొదలైంది’తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్ ‘చారి 111’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘చారి 111’ ఎలా మొదలైంది?…
‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ‘చారి 111’ థీమ్ సాంగ్ విడుదల చేశారు.”ఆపరేషన్ రుద్రనేత్ర” అంటూ సాగిన ఈ పాటను సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా… ‘జవాన్’ ఫేమ్ సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్…
చారి… బ్రహ్మచారి… రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్ చేయడం అతని నైజం. అతడిని ‘ఏజెంట్ 111’ అని పిలుస్తారు. ‘బాండ్… జేమ్స్ బాండ్’ టైపులో తనను తాను ‘చారి… బ్రహ్మచారి’ అని పరిచయం చేసుకోవడం చారికి అలవాటు. ఒక సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేస్తాడు అతడు. ఆ తర్వాత ఏమైందనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్…
“వెన్నెల కిశోర్” హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ‘చారి 111’ రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో…