K-RAMP Teaser : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న K ర్యాంప్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ మొత్తం బూతులు, లిప్ కిస్ లతో నింపేశారు. హీరో ఎంట్రీ సీన్ లోనే నా ల..వడలో గేమ్ ఆడురా అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత కాలేజీలో ఓ సీన్ లో.. నా వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి సార్ అని కిర్‌ణ్ అంటాడు. వెంటనే కిరణ్ తండ్రి పాత్ర…
సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన సింగిల్ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఆయన నటించి మెప్పించాడు. ఈ మూవీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. కెరీర్ లో నేను ఎన్నో సినిమాల్లో నటించాను.…
Vennela Kishore : వెన్నెల కిషోర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తాజాగా యాన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ కొట్టింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. ఆయన కామెడీపై మంచి ప్రశంసలు వస్తున్నాయి. దీంతో తాజాగా యన విలేకరులతో అనేక విషయాలపై స్పందించారు. ‘నేను కామెడీ చేయగలను అని మొదట్లో అనుకోలేదు. కానీ కాలమే నన్ను ఇటువైపు నడిపించింది. బ్రహ్మానందం గారిని చూసి చాలా ఇన్…
తాను హీరో అని తనకే తెలియకుండా ఒక సినిమా చేసినట్లు వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏమిటంటే, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో “శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్” అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో హీరో వెన్నెల కిషోర్ అని ముందు నుంచి సినిమా టీం చెబుతూ వచ్చింది. అంతేకాక, వెన్నెల కిషోర్ ప్రమోషన్స్‌కి ఎందుకు రాలేదు అంటే, అది ఆయన్ని అడగాలంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. Also Read: Vennela Kishore :…
ఇటీవల బ్రహ్మానందం కీలకపాత్రలో “బ్రహ్మ ఆనందం” అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, “తనకు వారసుడు అంటే అది వెన్నెల కిషోరే” అనేలా ఆయన మాట్లాడారు. తాజాగా “సింగిల్” సినిమా సక్సెస్ నేపథ్యంలో వెన్నెల కిషోర్ మీడియాతో ముచ్చటించాడు. Also Read : Vennela Kishore : ప్రమోషన్స్ కి అందుకే దూరంగా ఉండేవాడిని.. కానీ ఇప్పుడు? ఈ సందర్భంగా…
“వెన్నెల” అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, వెన్నెల కిషోర్‌గా ఇప్పుడు టాప్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్‌కి రాడు అనే ఒక మరక ఉండేది. ఇప్పుడు ఆ మరక తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా “సింగిల్” సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆయన పాల్గొన్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక ఫుల్…
“వెన్నెల” అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అందులో ఒక కామెడీ క్యారెక్టర్‌తో ఆయన అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే ఇలా ఒక స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడే ఆయన “వెన్నెల వన్ అండ్ హాఫ్”, “జఫ్ఫా” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. Read More:Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని…
శ్రీ విష్ణు హీరోగా రూపొందిన “సింగిల్” సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు వెన్నెల కిషోర్. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఒకానొక హీరో అని ప్రస్తావన రివ్యూస్‌లో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెన్నెల కిషోర్‌తో ఇదే విషయాన్ని…
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్. ఒకరు. తనదైన మార్క్ కామెడీతో యూనిక్ టైమింగ్ తో ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు వెన్నెల కిశోర్. ఇటీవల ఈ యంగ్ హాస్య నటుడు లీడ్ రోల్ లో సినిమాలు కూడా వస్తున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, చారి 111 వంటి సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ బిజీ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు వెన్నెల కిశోర్…