టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కమెడియన్ గా రానిస్తూనే హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు.శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్ చేశారు.సోమవారం జరిగిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌కు నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతోనే దర్శకుడిగా అతడు…
వెన్నెల కిశోర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా రానిస్తున్నారు.వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.వెన్నెల సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా అలాగే హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన…
Vennela Kishore Look From What the Fish Released: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు అయన మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకరకంగా క్రేజీ ప్రాజెక్ట్ గా భావిస్తున్న ‘వాట్ ది ఫిష్’ తో కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ , స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ ‘మనం మనం బరంపురం’…
వెన్నెల కిశోర్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా ఫుల్ ఫామ్‍లో ఉన్నారు వెన్నెల కిషోర్.తనదైన కామెడీ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ప్రస్తుతం టాప్ కమెడియన్ గా టాలీవుడ్ లో చలామణి అవుతున్నారు వెన్నెల కిశోర్. వెన్నెల సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో…
Manchu Vishnu: ప్రెసిడెంట్ మంచు విష్ణు, కమెడియన్ వెన్నెల కిషోర్ ల మధ్య ఒక సరదా యుద్ధం నిత్యం జరుగుతున్న విషయం తెల్సిందే. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దూసుకెళ్తా సినిమాలో వీరి కామెడీ హైలైట్ అని చెప్పాలి.
Sathi Gani Rendu Ekaralu: పుష్ప సినిమా చూసాకా అల్లు అర్జున్ ఎంతగా గుర్తుపెట్టుకుంటారో అల్లు అర్జున్ పక్కన ఉన్న ఫ్రెండ్ కేశవను కూడా అంత గుర్తుపెట్టుకుంటారు. సినిమా మొత్తం అతడి వాయిస్ ఓవర్ మీదనే నడుస్తూ ఉంటుంది.
Manchu Vishnu: మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా ట్రోలర్స్ రెడీ గా ఉంటారు ట్రోల్ చేయడానికి.. చివరికి ట్వీట్ చేసినా కూడా వదిలిపెట్టరు. అయిత ట్రోల్స్ ను విష్ణు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు.
Sriram Adithya: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అవకాశాలను అయితే అందుకున్నాడు కానీ.. ఇంకా స్టార్ డైరెక్టర్ అని అనిపించుకోవడానికి కష్టపడుతున్నాడు.
Brahmaji: టాలీవుడ్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని తెరమీదనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చూపిస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు.