Vennela Kishore : బ్రహ్మానందం వారసుడు అన్నది ఒప్పుకోను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బ్రహ్మానందం కీలకపాత్రలో “బ్రహ్మ ఆనందం” అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, “తనకు వారసుడు అంటే అది వెన్నెల కిషోరే” అనేలా ఆయన మాట్లాడారు. తాజాగా “సింగిల్” సినిమా సక్సెస్ నేపథ్యంలో వెన్నెల కిషోర్ మీడియాతో ముచ్చటించాడు.
Also Read : Vennela Kishore : ప్రమోషన్స్ కి అందుకే దూరంగా ఉండేవాడిని.. కానీ ఇప్పుడు?
Also Read
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
ఈ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. “లెజెండ్ లాంటి బ్రహ్మానందం నాకు వారసుడు వెన్నెల కిషోరే అన్నాడు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు?” అని అడిగితే, దానికి చాలా సమయం స్ఫూర్తితో, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు వెన్నెల కిషోర్. “నేను దాన్ని తీసుకోను. వెంటనే వాట్సాప్‌లో ఆయనకి పంపించేశాను” అంటూ సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “అది నా మీద బ్రహ్మానందం గారికి ఉన్న ప్రేమ. ఏదో అంత గొప్పవాడిని అవ్వాలని ఆశీర్వదిస్తూ మాట్లాడారు. సాధారణంగా మనం ఎప్పుడైనా చిన్నపిల్లలను చూస్తే, వీడు చిరంజీవి అంతటవాడవుతాడు అని సరదాగా అంటాం. అలా అని వాడు చిరంజీవిగా అయిపోడు కదా? అలా అవ్వాలని దీవెన ముఖ్యం” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!