Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“వెన్నెల” అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అందులో ఒక కామెడీ క్యారెక్టర్‌తో ఆయన అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే ఇలా ఒక స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడే ఆయన “వెన్నెల వన్ అండ్ హాఫ్”, “జఫ్ఫా” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
Read More:Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
అయితే ఈ రెండు సినిమాలు దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా “సింగిల్” సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న వెన్నెల కిషోర్‌ని “మళ్లీ ఎప్పుడు మీరు మెగాఫోన్ పట్టుకుంటారు?” అని ప్రశ్నిస్తే, దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతానికి తనకు దర్శకత్వం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పుకొచ్చాడు. “ఇక మోకాళ్లు పట్టేసి నేనింకా నడవలేను అనుకుంటున్న పరిస్థితుల్లో, మంచి రైటింగ్ టీంని పెట్టుకుని అప్పుడు డైరెక్షన్ చేస్తాను. ప్రస్తుతానికి నటుడిగా నేను చాలా బిజీగా, హ్యాపీగా ఉన్నాను” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
Read More:#Single: ‘సింగిల్’లో వెన్నెల కిషోర్ హీరో అంటే రియాక్షన్ ఇదే!
ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన “సింగిల్” సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. శ్రీ విష్ణుతో కలిసి వెన్నెల కిషోర్ చేసిన అల్లరి తెరమీద ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటున్నాడు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!