Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి ,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఠాగూర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఆ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం చూపించారు.అలాగే రాజకీయాలను వదిలి సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి తన మొదటి మూవీ వినాయక్ తో చేయడం విశేషం.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఖైదీ నెం.150 ఈ సినిమాతో చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలుకరించారు. ఆగష్టు 11 న రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత సినిమా ను ఓ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు మెగాస్టార్..’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ…
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన కొత్త మూవీ ని ప్రారంభించారు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ…
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం…
కళ్యాణ్ రామ్ కెరీర్‌లో నే బింబిసార సినిమా భారీ విజయం సాధించింది.నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమాలో సినిమాకు సీక్వల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు.బింబిసార 2 చిత్రం యొక్క అన్ని హక్కుల కోసం జీ సినిమా సుమారు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. రెండో భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నాడు. అయితే దర్శకుడు వశిష్ఠ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఎనర్జీ తో సినిమాల లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం లో వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న…
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న టైమ్ లో ‘ఆగస్ట్ 5’న రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ కాగా మరొకటి వైజయంతి నుంచి వచ్చిన ‘సీతారామం’. క్రైసిస్ ఉన్న సమయంలో, థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమవుతుంటే బింబిసార, సీతరామం సినిమాలు డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే ప్రేక్షకులు ఈ సినిమాలని…