“ఫన్ అండ్ ఫ్రస్టేషన్”లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ట్రిపుల్ ఫన్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఎఫ్ 3″ని దిల్ రాజు సమర్పిస్తుండగా, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Read Also : “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అన్నయ్యే స్పెషల్ గెస్ట్ గా!
Also Read
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ఈ రోజు “ఎఫ్ 3” సెట్స్ కు ఓ ప్రత్యేక అతిథి విచ్చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకోకుండా “ఎఫ్ 3” సెట్స్‌కి వెళ్లారు. దీంతో హంగామా డబుల్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడి చర్చించుకుంటున్న ఫోటోలను షేర్ చేశారు మేకర్స్. అలా అల్లు అర్జున్ అనుకోకుండా సెట్స్ కి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో “ఎఫ్ 3” కీలకమైన, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రధాన తారాగణంతో పాటు, ఇతర ఆర్టిస్టులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!