‘గని’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లను బాక్సింగ్ రింగ్ గా మార్చేసి తన ప్రతాపం చూపించబోతున్నాడు వరుణ్ తేజ్! అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ‘గని’ మూవీ అదే రోజున జనం ముందుకు రాబోతోంది. ఇదే సమయంలో మరో పక్క ‘ఎఫ్ 3’తో నవ్వుల పువ్వులూ పూయించబోతున్నాడు ఈ మెగా ఫ్యామిలీ యంగ్ హీరో. ఇలా వైవిధ్యమైన రెండు చిత్రాలలో నటిస్తున్న వరుణ్ తేజ్… తొలిసారి బాక్సింగ్ జర్సీని ధరించడం విశేషమనే చెప్పాలి.
Read Also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
Also Read
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘గని’ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరో హైలైట్ ఏమిటంటే, ఈ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. కిరణ్ కొర్రపాటి కథను అందించడంతో పాటు మెగాఫోన్ చేతపట్టాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ‘గని’కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఈ నెల 26వ తేదీ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. ‘గని ఆంథమ్’ పేరుతో ఇది వస్తుండటం విశేషం. మరి ‘తొలిప్రేమ’ తర్వాత మరోసారి జత కట్టిన వరుణ్ తేజ్, తమన్ జోడీ ఏ స్థాయి మ్యూజికల్ హిట్ ను ఈసారి అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!