Home
Varudu Kaavalenu
Varudu Kaavalenu News
-
ఓటీటీలో ‘వరుడు కావలెను’కు రికార్డ్ వ్యూస్
తెలుగు చిత్రపరిశ్రమలో యూత్ లో చక్కటి ఫాలోయింగ్ ఉన్న యువహీరో నాగశౌర్య. ఈ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై చక్కటి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం… -
నాగశౌర్య ‘వరుడు కావలెను’ ఓటీటీ అప్డేట్
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జనవరి 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది. Read Also: 2021 టాలీవుడ్ హిట్స్ – ఫట్స్… -
అక్టోబర్ విన్నర్ ఎవరంటే..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాలలో సెప్టెంబర్ లో ‘లవ్ స్టోరీ’ చక్కని కలెక్షన్లను రాబట్టి విజేతగా నిలువగా, అక్టోబర్ మాసంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విజయపథంలో సాగింది. దాంతో అన్నదమ్ములు అక్కినేని నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టినట్టు అయ్యింది. అక్టోబర్ నెల ప్రారంభం రోజునే సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. దానితోనే ‘అసలు ఏం జరిగిందంటే?’,… -
రివ్యూ : వరుడు కావలెను
నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి.… -
“వరుడు కావలెను” ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావలెను’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో లాస్ట్ మినిట్ లో మంచి హైప్ వచ్చింది. ఇక… -
ఫ్రైడే బాక్స్ ఆఫీస్ వార్… ‘రొమాంటిక్’తో ‘వరుడు కావలెను’ క్లాష్
ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనడానికి రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి నాగశౌర్య “వరుడు కావలెను”, రెండవది ఆకాష్ పూరి “రొమాంటిక్”. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. నిన్న రాత్రి… -
12 ఏళ్ళు… ‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య
‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య తన సినిమాకు గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్ తో తనకున్న 12 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాగ శౌర్య తనకు, ఈవెంట్ కు ముఖ్య అతిథి అల్లు అర్జున్‌కి మధ్య 12 ఏళ్ల నాటి బంధాన్ని… -
“వరుడు కావలెను” వేడుకకు గెస్ట్ గా బన్నీనే ఎందుకు ?
ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు. అయితే అల్లు అర్జున్ నే ఎందుకు గెస్ట్ గా పిలిచారు ? అనే డౌట్ ఎవరికన్నా వచ్చిందా?… ఆ డౌట్ వచ్చిన వాళ్ళ కోసం సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్. “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన త్రివిక్రమ్ ఈ వేడుకకు బన్నీనే ఎందుకు గెస్ట్… -
‘వరుడు కావలెను” వేదికపై ‘అల వైకుంఠపురములో’ జ్ఞాపకాలు
నాగ శౌర్య మరియు రీతూ వర్మ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “వరుడు కావలెను” టీజర్, ట్రైలర్, ఎల్లో కలర్, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాతలు నాగ వంశీ, చిన్నబాబు, మ్యూజిక్ కంపోజర్ థమన్ వంటి సినిమా కోర్ టీమ్ తనకు ‘అల వైకుంఠపురములో’… -
ఎక్కడ చూసినా “పుష్ప”రాజ్ సందడే !
సందడే సందడి… ఇది పుష్పరాజ్ సందడి. ఎక్కడ చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇటీవల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఇప్పుడు “వరుడు కావలెను” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని యంగ్ హీరో నాగశౌర్యకు తనవంతు సాయంగా సినిమాపై బజ్ ను క్రియేట్ చేయబోతున్నాడు. ఇలా ప్రస్తుతం బన్నీ చాలా సినిమాలకు అథితిగా హాజరు కాబోతున్నాడు. బన్నీ “వరుడు కావలెను” ఈవెంట్‌కి హాజరవ్వడానికి ముఖ్య…
తాజావార్తలు
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!