తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ ని హీటేక్కిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి పోటిగా తన ‘వారసుడు’ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. బిగ్ స్క్రీన్ థియేటర్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, మేజర్ నంబర్ ఆఫ్ సింగల్ స్క్రీన్స్ ని దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కోసం బ్లాక్ చేశాడు. దీంతో పండగ సీజన్ లో తెలుగు సినిమాలకి కాకుండా డబ్బింగ్…
ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయాలంటేనే కష్టం, అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి అంటే…