Varanasi Airport : దర్భంగా నుంచి ముంబై వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. సాయంత్రం వారణాసి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్ నుండి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. కస్టమ్ బృందం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.