Pawan Kalyan: జనసేనాని వారాహి యాత్ర విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. నేడు ముమ్మడివరంలో జనసేనాని మీటింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ సభలో ఎక్కువగా పవన్ సినిమాల గురించే మాట్లాడారు. అందరు హీరోల అభిమానులను రైతులకు అండగా నిలబడమని కోరారు.