పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథ చెప్పిన తరువాత, పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరికి సల్మాన్ ఖాన్, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.…
ఒక హిట్ సినిమా తీసిన తర్వాత కూడా.. దాదాపు మూడేళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకుడు టాలీవుడ్‌లో ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా ‘స్లో’ అని చెప్పవచ్చు. జక్కన్న కనీసం మూడేళ్లకో భారీ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తే, ఆ దర్శకుడు మాత్రం తన 17 ఏళ్ల కెరీర్‌లో తీసింది కేవలం ఆరు సినిమాలే. ఆయనే.. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో ‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న హిట్‌ను,…
మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్, మహేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. కానీ ఎందుకనో చక చక సినిమాలు చేయడంలో వంశీ పైడిపల్లి కాస్త వెనకపడ్డాడు అనే చెప్పాలి. వంశీ చివరి సినిమా వారసుడు రిలీజ్ అయి వచ్చే సంక్రాంతి నాటికి రెండుళ్లు ఫినిష్ అవుతుంది. కానీ ఇప్పటికి మరో సినిమా పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. తాజగా వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు అంటూ…
Vamshi Paidipally to Team up With Shahid Kapoor: దర్శకుడు వంశీ పైడిపల్లి పరుగులు తీస్తూ సినిమాలు తెరకెక్కించకుండా స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ పోతున్నారు. సినిమాలపై ఆసక్తితో 2002లో ప్రభాస్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘ఈశ్వర్’కు దర్శకుడు జయంత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టాడు వంశీ. తరువాత దిల్ రాజు ‘భద్ర’ సినిమాకు పనిచేస్తూ, ఆయనను తన కథతో ఆకట్టుకోగా ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ చిత్రంతో…
Thalapathy Vijay: సినీ ఇండస్ట్రీలోకి వారసులు వస్తుండడం సర్వ సాధారణం.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వారసులు ఫిలీం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన వారున్నారు..
Thalapathy Vijay: రెండేళ్ల విరామం తర్వాత నటుడు విజయ్ మళ్లీ పబ్లిక్ స్టేజ్‌లోకి వచ్చాడు. డిసెంబర్ 24 సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తన కొత్త చిత్రం వారిస్ ఆడియో లాంచ్‌కు విజయ్ వచ్చారు.
Vaarasudu : ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రష్మిక నటిస్తోంది.
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న కొత్త సినిమా వారసుడు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషాల్లో విడుదల చేస్తున్నారు.
Jr. N. T. Rama Rao Farm House టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ తన ఫామ్ హౌస్ కు తను నటించిన సినిమా పేరు పెట్టుకున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ హైదరాబాద్ శివార్లలో భూమిని కొన్నారు. అక్కడ విశాలమైన ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు. ఆరున్నర ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో చక్కటి తోటను పెంచారు. భార్య లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా దీనిని బహూకరించాడు జూనియర్. ఈ ఫామ్‌హౌస్‌లో మిత్రులకు, కుటుంబ సభ్యులకు…