మద్యం మత్తు మనుషులను ఎంతటి దారుణానికైనా ప్రేరేపిస్తోంది. మద్యానికి బానిసగా మారిన వారికి మంచి, చెడు.. విచక్షణ, వివరణ లాంటివి ఉండవు.. అందుకు ఉదహరణ ఈ ఘటన.. మద్యానికి బానిసై.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడు ఒక వ్యక్తి.. ఈ దారుణ ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వల్లూరుకు చెందిన ఈమని మహాలక్ష్మీ అనే మహిళకు ఇద్దరు కుమారులు.. ఇద్దరిని పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి ఛేదనడంతో…