మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”. ఇది జాతీయ అవార్డు గెలుచుకున్న హిందీ చిత్రం “పింక్” రీమేక్. “వకీల్ సాబ్”కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ‘వకీల్ సాబ్’ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వకీల్ సాబ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేశారు. గతంలో అల్లు అర్జున్ నెలకొల్పిన రికార్డును పవన్ బ్రేక్ చేయడం విశేషం. ఆయన నటించిన “వకీల్ సాబ్” చిత్రం బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ చేయబడింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన ‘వకీల్ సాబ్’ టీఆర్పీ పరంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ…