తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా విడుదలకు ముందే ప్రముఖ దర్శకుడు క్రిష్ మూవీకి ఎంపిక అయ్యి, షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ‘ఉప్పెన’ తరహాలోనే ఈ రెండోది కూడా థాట్ ప్రొవోకింగ్ మూవీ కావడం విశేషం. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన బహుమతి పొందిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే……