Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
Vaibhav Sooryavanshi: భారత్-జింబాబ్వే మధ్య ఇవాళ ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అంతా దృష్టి సారించారు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్‌కు టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించే అవకాశం లభించింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 139 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగే ఈ సిరీస్‌లో మరో 11 సిక్సర్లు కొడితే అతని… -
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
India Playing XI vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు హరారే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీమిండియా.. ఈ సిరీస్‌తో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇది కీలక సిరీస్‌గా మారింది. అయితే తొలి టీ20 కోసం తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టు యాజమాన్యానికి… -
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
Vaibhav Sooryavanshi Harare Record: నేడు జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం తనకు ఎంతో ప్రత్యేకమని, నాలుగు నెలల క్రితమే ఇదే వేదికపై అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచిన మధుర జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉన్నాయని బుడ్డోడు తెలిపాడు. ఇప్పుడు అదే మైదానంలో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే… -
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
Sikandar Raza Praises Vaibhav Sooryavanshi Talent: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బుడ్డోడిపై విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, సరైన మార్గదర్శకత్వం చేస్తే.. ప్రపంచ క్రికెట్లో ఒక తరం గుర్తుంచుకునే స్థాయి ఆటగాడిగా… -
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
IND vs ZIM: ఐర్లాండ్ తో 2-0, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఇప్పుడు ఆ నిరాశను పక్కనపెట్టి కొత్త సవాల్‌కు సిద్ధమైంది. యువ ఆటగాళ్లతో ఉన్న టీమిండియా జట్టు జింబాబ్వే పర్యటనకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుండగా.. ఎలాగైనా సరే ఈ సిరీస్‌ను గెలిచి విజయాల బాట పట్టాలని భారత్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.… -
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మళ్లీ సాధనలో నిమగ్నమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో అతను శిక్షణ ప్రారంభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ ప్రారంభించే ముందు హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్న వైభవ్, అనంతరం నెట్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను ‘Back to… -
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సందడి చేశారు. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన ఫైనల్‌ను ముగ్గురూ కలిసి చూసారు. అయితే ఈ సందర్బంగా వారి స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిషేక్ శర్మ షేర్ చేసిన ఫొటోల్లో.. ముగ్గురూ వింబుల్డన్ ప్రాంగణంలోని వ్యూయింగ్ టెర్రస్‌పై కలిసి పోజులిచ్చారు.… -
Vaibhav-BCCI: వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Wasim Jaffer Slams BCCI Over Vaibhav Sooryavanshi Debut: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మీడియా హైప్‌కు లోనై వైభవ్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తొందరపడిందని అభిప్రాయపడ్డాడు. తొలుత ఓపెనర్‌గా ఆడిన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి.. 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు.… -
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ఎంత కష్టమో.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాక మళ్లీ పునరాగమనం చేయడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. డ్రాప్ అయిన విషయం తెలిసి మైదానంలో ఆ కుర్రాడు తీవ్ర నిరాశతో కనిపించిన విజువల్స్ వైరల్ కావడంతో..… -
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
Shreyas Iyer: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడగా, అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్…
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!