Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా,… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
Robin Uthappa Warning To Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ గొప్పగా ఆరంభం అయింది. ఇంగ్లండ్‌పై ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ.. జింబాబ్వేపై మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. మూడు టీ20ల్లో 50, 20, 81 పరుగులతో చెలరేగాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఓపెనింగ్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఇక ఆసియా గేమ్స్ 2026లో బరిలోకి దిగేందుకు బుడ్డోడు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు. స్టిక్ టు క్రికెట్… -
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
Vaibhav Sooryavanshi: టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ వీడియో సందేశం ద్వారా తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. రహానే భారత్ తరఫున మూడూ ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే, టీ20లలోనూ రహానే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. నేటి తరం యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా తన సుదీర్ఘ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
Vaibhav Sooryavanshi: టీ20, వన్డే క్రికెట్లో (వైట్ బాల్) బౌలర్లకు దడ పుట్టిస్తున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ఈ రాబోయే డొమెస్టిక్ సీజన్ అత్యంత కీలకంగా మారనుంది. రెడ్ బాల్ క్రికెట్ (డే మ్యాచ్) లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ డాషింగ్ ఎడమచేతి వాటం ఓపెనర్‌కు అసలైన సవాల్ ఎదురు కానుంది. కేవలం సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటమే కాకుండా సుదీర్ఘ సమయం క్రీజులో నిలబడి ఇన్నింగ్స్‌ను నిర్మించే సామర్థ్యం కూడా ఉందని నిరూపించుకోవాల్సిన… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. 2026-27 దేశీయ సీజన్లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బుడ్డోడు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. అతనికి డిప్యూటీగా వైభవ్‌ను నియమించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా.. మరోవైపు ఇంత చిన్న వయసులో, ముఖ్యంగా రెడ్‌బాల్… -
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
Vaibhav Sooryavanshi Fearless Reply Goes Viral: ఐపీఎల్ 2026 సీజన్లో భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను… -
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా ఎంపిక..
వైభవ్ సూర్యవంశీ దూలేప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నాడు. సూర్యవంశీ ఇటీవల ముగిసిన యుకె పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టి20 సిరీస్‌లో కూడా ప్రాతినిధ్యం వహించి, ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 23 నుంచి బెంగళూరు… -
Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తాను మరోసారి నిరూపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యువ బ్యాట్స్‌మన్, తాజా ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి ప్రపంచ టాప్-50లో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ రెండు అర్ధశతకాలతో మొత్తం 151 పరుగులు చేశాడు. 50.33… -
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్‌మన్‌తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Vaibhav Sooryavanshi: యావత్ ప్రపంచ క్రికెట్ లోనే సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం అందరి కళ్లు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. జింబాబ్వే పర్యటనలో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్‌తో ఏకాంగంగా అత్యంత పిన్న వయస్సులో మ్యాన్ అఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్‌ను క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చుతూ పలు కీలక…
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!