Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
Robin Uthappa Warning To Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ గొప్పగా ఆరంభం అయింది. ఇంగ్లండ్పై ఆడిన మొదటి మూడు మ్యాచ్ల్లో వరుసగా 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ.. జింబాబ్వేపై మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. మూడు టీ20ల్లో 50, 20, 81 పరుగులతో చెలరేగాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఓపెనింగ్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఇక ఆసియా గేమ్స్ 2026లో బరిలోకి దిగేందుకు బుడ్డోడు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు. స్టిక్ టు క్రికెట్… -
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
Vaibhav Sooryavanshi: టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ వీడియో సందేశం ద్వారా తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. రహానే భారత్ తరఫున మూడూ ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే, టీ20లలోనూ రహానే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. నేటి తరం యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా తన సుదీర్ఘ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
Vaibhav Sooryavanshi: టీ20, వన్డే క్రికెట్లో (వైట్ బాల్) బౌలర్లకు దడ పుట్టిస్తున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ఈ రాబోయే డొమెస్టిక్ సీజన్ అత్యంత కీలకంగా మారనుంది. రెడ్ బాల్ క్రికెట్ (డే మ్యాచ్) లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ డాషింగ్ ఎడమచేతి వాటం ఓపెనర్కు అసలైన సవాల్ ఎదురు కానుంది. కేవలం సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటమే కాకుండా సుదీర్ఘ సమయం క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ను నిర్మించే సామర్థ్యం కూడా ఉందని నిరూపించుకోవాల్సిన… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. 2026-27 దేశీయ సీజన్లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా బుడ్డోడు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టగా.. అతనికి డిప్యూటీగా వైభవ్ను నియమించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా.. మరోవైపు ఇంత చిన్న వయసులో, ముఖ్యంగా రెడ్బాల్… -
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
Vaibhav Sooryavanshi Fearless Reply Goes Viral: ఐపీఎల్ 2026 సీజన్లో భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను… -
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
వైభవ్ సూర్యవంశీ దూలేప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నాడు. సూర్యవంశీ ఇటీవల ముగిసిన యుకె పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టి20 సిరీస్లో కూడా ప్రాతినిధ్యం వహించి, ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 23 నుంచి బెంగళూరు… -
Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తాను మరోసారి నిరూపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యువ బ్యాట్స్మన్, తాజా ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి ప్రపంచ టాప్-50లో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వైభవ్ రెండు అర్ధశతకాలతో మొత్తం 151 పరుగులు చేశాడు. 50.33… -
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Vaibhav Sooryavanshi: యావత్ ప్రపంచ క్రికెట్ లోనే సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం అందరి కళ్లు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. జింబాబ్వే పర్యటనలో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్తో ఏకాంగంగా అత్యంత పిన్న వయస్సులో మ్యాన్ అఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ను క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్తో పోల్చుతూ పలు కీలక… -
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
Vaibhav Sooryavanshi-BCCI: భారత టీ20 జట్టులో ఓపెనింగ్ బ్యాటర్ల ఎంపిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకతో జట్టు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో 151 పరుగులతో అదరగొట్టిన బుడ్డోడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. తన దూకుడు ఆటతో వైభవ్…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!