Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ‘TIME 100 Next India’ తొలి జాబితాలో బుడ్డోడికి చోటు దక్కింది. దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న 100 మంది అసాధారణ నాయకులు, ఎదుగుతున్న ప్రతిభావంతులను గుర్తిస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. వైభవ్పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ భావోద్వేగభరితమైన సందేశాన్ని రాశారు. మైదానంలో వైభవ్ తన బ్యాట్తో చెలరేగుతున్నపుడు.. భవిష్యత్తు అనేది భిన్నంగా ఆలోచించే వారిదేనని… -
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
Kapil Dev on Vaibhav Sooryavanshi: సెన్సేషనల్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేస్తున్న వైభవ్ భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్లా ఎదుగుతాడా..? లేక వినోద్ కాంబ్లీలా.. తన కెరీర్ను కొనసాగిస్తాడా.? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అతడిలో అపారమైన ప్రతిభ ఉందని, అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి… -
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
Vaibhav Sooryavanshi Instagram Post: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్పై భారత యువ జట్టు ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగేలా సాగిన ఈ పోరులో భారత్ అద్భుతంగా పుంజుకుని టైటిల్ను సొంతం చేసుకుంది. గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉత్కంఠభరిత విజయంపై భారత క్రికెట్ అభిమానులతో పాటు యువ క్రికెటర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.… -
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
Vaibhav Sooryavanshi Youngest T20 Captain: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్గా (15 ఏళ్ల 232 రోజులు) రికార్డు సృష్టించాడు. శనివారం (నవంబర్ 14) ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 తొలి మ్యాచ్లో బిహార్ జట్టుకు బుడ్డోడు కెప్టెన్గా వ్యవహరించాడు. దాంతో ఈ అరుదైన రికార్డు అతడి ఖాతాలో చేరింది.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్గా బుడ్డోడి నియామకం
యువ సంచలనం, బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బీహార్ సీనియర్ క్రికెట్ జట్టుకు (Bihar Senior Cricket Team) కెప్టెన్గా (Captain) నియమించారు. తన కెరీర్లో తొలిసారిగా సీనియర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) టోర్నమెంట్లోని మొదటి రెండు మ్యాచ్ల కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టు పగ్గాలను వైభవ్కు అప్పగించారు. అలాగే సూరజ్ కశ్యప్ను (Suraj… -
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్లను జట్టులోకి తీసుకోండి..
Yuvraj Singh: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలను వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవాలని, లేకపోతే అది దేశంలోని ప్రతిభను కాలరాయడమే అవుతుందని టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ బీసీసీఐ సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యువ ఆటగాళ్లను 50 ఓవర్ల ఫార్మాట్కు ఎంపిక చేయకపోతే వారి టాలెంట్కు అన్యాయం చేసినట్టేనని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ చర్చలో ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించారు. -
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ పోరులో టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్కు అవకాశం కల్పించారు. టాస్… -
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek, Vaibhav Interview: న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి దూకుడుతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ 38 బంతుల్లో సెంచరీ (113 పరుగులు) చేయగా.. వైభవ్ 19 బంతుల్లో 45… -
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
Team India T20I World Records: న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ ((113), వైభవ్ సూర్యవంశీ (45)లు విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ.. పరుగుల వరద పారించింది. వీరిద్దరి దూకుడుతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆడిన మెరుపు ఇన్నింగ్స్లతో న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు. అభిషేక్-వైభవ్ విధ్వంసంతో భారత్ టీ20… -
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
IND vs NZ: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో హ్యాట్రిక్ విజయంపై టీమిండియా కన్నేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. నేడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో మొదట న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. వెల్లింగ్టన్లో గాలుల ప్రభావం ఉండటంతో పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని టాస్ సందర్భంగా శ్రేయస్…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!