Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. సిరీస్లోని మూడు మ్యాచ్లలో కలిపి 151 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అద్భుత ఇన్నింగ్స్లు ఆడిన బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైభవ్ బాగా ఆడాడని, అతడిలో అసాధారణ టాలెంట్ ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని వైభవ్ను వెంటనే భారత వన్డే జట్టులోకి ఎంపిక చేయాలని… -
Vaibhav Sooryavanshi ధనాధన్ ఇన్నింగ్స్ చూడలేకపోయారా.. మ్యాచ్ హైలెట్స్ చూసేయండి ఇక్కడ.!
భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో 15 ఏళ్ల ఈ యువ ఓపెనర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్కు భారీ విజయాన్ని అందించాడు. వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 35 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్… -
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Reaction: జింబాబ్వే పర్యటనలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. భారత్కు 35 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో బుడ్డోడు 151… -
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
Vaibhav Sooryavanshi World Record: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్లో రెండు అర్ధశతకాలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్గా (పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ దేశాలు) రికార్డులకెక్కాడు. హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తుఫాన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం… -
IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..
జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నప్పటికీ, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ అతడు ఆడిన మెరుపు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్లోని మొదటి టీ20లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, నేటి మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఆటతీరుతో మరో అర్ధశతకం పూర్తి చేసుకుని తనేంటో నిరూపించుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (2) త్వరగానే అవుటైనప్పటికీ, ఒత్తిడికి లోనుకాకుండా వైభవ్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో… -
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
Ishan Kishan on Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. రెండో మ్యాచ్లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్తో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టు సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక శ్రద్ధ… -
IND vs ZIM 2nd T20: సిరీస్పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
IND vs ZIM 2nd T20: జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ను 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచిన టీమిండియా.. ఇప్పుడు రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, జింబాబ్వే మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు (జూలై 25)న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది. తొలి మ్యాచ్లో భారత పేసర్లు ఆరంభం నుంచే… -
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
Vaibhav Sooryavanshi Eyes Youngest T20I Century: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఇప్పుడు జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారీగా రన్స్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈరోజు హరారే వేదికగా జరిగే తొలి టీ20తోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్న వైభవ్.. ఈ సిరీస్లో పలు ప్రపంచ రికార్డులను… -
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
Vaibhav Sooryavanshi: భారత్-జింబాబ్వే మధ్య ఇవాళ ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అంతా దృష్టి సారించారు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్కు టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించే అవకాశం లభించింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్లో 37 ఇన్నింగ్స్ల్లో 139 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగే ఈ సిరీస్లో మరో 11 సిక్సర్లు కొడితే అతని…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!