Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ తాజాగా NTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. అద్భుతమైన ప్రతిభతో వార్తల్లో నిలుస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి, అలాగే 2018 నాటి వివాదం తర్వాత ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో తన సంబంధం ఎలా ఉండేదో వివరించారు. వైభవ్ సూర్యవంశీపై మిథాలీ వ్యాఖ్యలు.. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ గురించి మిథాలీ మాట్లాడుతూ..… -
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
Vaibhav Sooryavanshi India U19 Snub: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తన సత్తా చాటిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం నిరాశే ఎదురైంది. బుడ్డోడిని బీసీసీఐ… -
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
Duleep Trophy: ఐపీఎల్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంటేనే బ్యాటింగ్.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు.. అవార్డుల పంట కూడా పండింది.. అయితే, తన బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ మ్యాజిక్ చేయగలను అంటున్నాడు.. ఈ యూనివర్సల్ బేబీ బాస్.. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో అత్యంత పిన్న వయస్కుడైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సారి ఆటతో కాకుండా.. జెర్సీ నంబర్‌కు ఉన్న టేప్‌తో వైరల్ అయ్యాడు. ఈస్ట్ జోన్ తరఫున నార్త్ ఈస్ట్ జోన్‌పై బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ కేవలం రెండు ఫోర్లతో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
Vaibhav Sooryavanshi Test Debut: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన బుడ్డోడు.. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్లో తన సత్తా చాటేందుకు బరిలోకి దిగాడు. దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్.. త్వరలోనే టెస్టు జట్టులోకి వస్తాడా? అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ మొదలైంది. అయితే టెస్టు క్రికెట్లోకి రావాలంటే… -
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
Vaibhav Sooryavanshi Duleep Trophy 2026 Debut: రెడ్‌బాల్ క్రికెట్లో భారత సంచలనం వైభవ్ సూర్యవంశీకి తీవ్ర నిరాశ ఎదురైంది. దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో సింగిల్ డిజిట్‌కే బుడ్డోడు పెవిలియన్ చేరాడు. ఈస్ట్ జోన్ తరఫున తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రెడ్‌బాల్ క్రికెట్లో తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ.. బుడ్డోడు నిరాశ పరిచాడు.… -
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 15 ఏళ్ల భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అతను తన తరం ఆటగాళ్లలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని కొనియాడారు. అతడి ప్రస్తుత హైప్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చడం… -
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
World Cup Team 2027: 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ.. టీమిండియా కూర్పుపై ఇప్పటి నుంచే తెగ చర్చలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తన అంచనా 15 మంది సభ్యుల… -
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
Harbhajan Singh: 15 ఏళ్ల వయసుకే మైదానంలో దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న సంచలనం వైభవ్ సూర్యవంశీ. ప్రపంచస్థాయి దిగ్గజ బౌలర్లను సైతం తన బ్యాటింగ్‌తో భయపెడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంత చిన్న వయసులోనే అతడి దూకుడు చూసి, అసలు ఈ కుర్రాడిని ఎలా అడ్డుకోవాలనేది బౌలర్లకు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై టీమిండియా మాజీ ఆఫ్‌స్పిన్నర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన బుడ్డోడు.. అనంతరం భారత సీనియర్ జట్టులో కూడా అరంగేట్రం చేశాడు. 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని భారీ సిక్సులు బాదాడు. అనంతరం జింబాబ్వే పర్యటనలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో…
తాజావార్తలు
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!