Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
Suryakumar Yadav Praises Vaibhav Suryavanshi Six-Hitting Talent: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇంత చిన్న వయసులో భారీ సిక్సర్లు కొట్టడం మాములు విషయం కాదన్నాడు. వైభవ్ సిక్సర్లు కొడుతుంటే.. ఒక్కోసారి అతడు మనిషా లేదా రోబోనా అనే సందేహం వస్తుందన్నాడు. క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ వంటి… -
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
Gautam Gambhir on Sanju Samson Dropped: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేయగా.. సంజు రెండో, మూడో టీ20లో 57, 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే శాంసన్కే టీమ్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
Gautam Gambhir on vaibhav sooryavanshi: భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచన చేశాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో వైభవ్ మరికొంతకాలం తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత… -
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Father Sanjeev Comments: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడలేదు. తొలి రెండు టీ20ల్లోనూ ఓపెనర్గా సంజు శాంసన్కే అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్లో విఫలమైన సంజు.. రెండో మ్యాచ్లో 22 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. దాంతో వైభవ్కు అవకాశం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే మూడో టీ20లో వైభవ్ను ఆడించే అవకాశం ఉందని కెప్టెన్ శ్రేయస్… -
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
India vs Afghanistan 3rd T20 Playing 11: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు సోనీ స్పోర్ట్స్లో మూడో టీ20 ఆరంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా.. సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయాలని శ్రేయాస్ సేన చూస్తోంది.… -
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson On Competition With Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు సంజు శాంసన్ (57), అభిషేక్ శర్మ (39) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయడంతో.. టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అతడి… -
Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
Kamran Akmal on Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్తో తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బెంచ్కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్కు అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో సంజు పెద్దగా ప్రభావం చూపలేడు. 8 బంతుల్లో 10 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజు… -
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
Asian Games 2026 Young Stars: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు 2026 జరగనున్నాయి. ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్న వేళ ప్రపంచ క్రీడా అభిమానుల దృష్టి జపాన్లోని నాగోయా-ఐచిపై పడింది. ఈసారి పలు క్రీడల్లో యువ ప్రతిభావంతులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ఆరుగురు యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలపై కన్నేశారు. ఆ యువ ఆటగాళ్లు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
Krishnamachari Srikkanth’s Wife on Vaibhav Sooryavanshi Dropped: ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో అండించలేదు. బుడ్డోడికి బదులుగా సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ బరిలోకి దిగాడు. వైభవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోకపోవడంపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత టీ20 సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వైభవ్ను… -
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
Sanju Samson vs Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. అఫ్గానిస్థాన్ను 20 ఓవర్లలో 156/8కే పరిమితం చేసింది. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!