Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
Sanju Samson vs Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8కే పరిమితం చేసింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా… -
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
Vaibhav Sooryavanshi Tears: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుడ్డోడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో పాటు సంజు ఓపెనింగ్ చేస్తాడు. ఐపీఎల్… -
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
AFG vs IND 1st T20 playing XI: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ పిచ్ పరిస్థితులు, ఇక్కడ గతంలో ఆడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా బౌలింగ్ చేయాలనుంటున్నాం… -
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
India vs Afghanistan T20: నేటి నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఉత్కంఠభరిత పోరు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను భారత అభిమానులు టీవీల్లో 'సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్' ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్లో చూడాలనుకునే వారు 'ఫ్యాన్‌కోడ్' (FanCode) యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఇక, ఈ… -
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Ishan Kishan Teases Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026-27లో ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా టోర్నీ మొత్తం వార్తల్లో నిలిచాడు. బ్యాటింగ్‌తో పాటు జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నాయకత్వ బాధ్యతలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే టోర్నీ అనంతరం ఇషాన్, వైభవ్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi Sledges Tilak Varma: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నాలుగో రోజు తెలుగు ప్లేయర్ తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తొలి రోజు తిలక్ తనను స్లెడ్జ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని..… -
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
Duleep Trophy 2026: ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది.. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తర్వాత.. అంత కూల్‌గా ఆలోచించే వ్యక్తి ఈ బేబీబాస్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.. దీనికి కారణం డీఆర్ఎస్ లే.. దులీప్ ట్రోఫీ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలో తీసుకున్న తెలివైన నిర్ణయాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా డీఆర్ఎస్ విషయంలో అతని సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం భవిష్యత్‌లో అతను… -
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi DRS Call Goes Viral: దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తోనే కాకుండా నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి జట్టుకు కీలక ఆటగాడిగా మారిన బుడ్డోడు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా తన బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో వైభవ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఫైనల్లో మూడో రోజు సౌత్ జోన్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. చెన్నైలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కిషన్.. 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు చేశాడు. అతడి భారీ ఇన్నింగ్స్‌తో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ డబుల్ సెంచరీతో దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున… -
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
Tilak Varma Sledges Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ సందర్భంగా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ధ శతకానికి చేరువలో ఉన్న సమయంలో ఔట్ అయ్యాడు. అవుట్ అయ్యే కొద్దిసేపటికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ తిలక్ వర్మతో జరిగిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో…
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!