Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌లో ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద స్టార్‌గా ఎదిగే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. అతని నిర్భయమైన బ్యాటింగ్, బౌలర్లపై దూకుడుగా ఆడే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాదు.. వైభవ్ కారణంగానే దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నమెంట్లకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని శ్రీకాంత్ అన్నారు. ‘‘అతని వల్లే అందరూ దులీప్ ట్రోఫీని… -
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
IND vs AFG T20: టీమ్ ఇండియా: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టు టాప్ ఆర్డర్‌పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. సంజు సామ్సన్ తిరిగి జట్టులోకి రావడంతో ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ-సంజు సామ్సన్ జోడీలను టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగించింది. అయితే సంజు-వైభవ్ జోడీని మాత్రం ఇప్పటివరకు పరీక్షించలేదు. ఓపెనింగ్‌లో కొనసాగుతున్న ప్రయోగాలు టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు టాప్… -
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
BCCI Focus on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో 15 ఏళ్ల వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్న వైభవ్ ఒక్క సిరీస్ లేదా ఒక్క ఏడాదికే పరిమితం కాకుండా.. సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించే క్రికెటర్‌గా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుడ్డోడికి సరైన మార్గదర్శకత్వం, అవసరమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి… -
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
vaibhav Sooryavanshi: బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. ఈస్ట్‌జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. సెంట్రల్‌జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెడ్‌బాల్ క్రికెట్లోనూ టీ20 తరహా దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. అయితే 92 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్… -
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత దేశవాళీ క్రికెట్లో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాడు. బెంగళూరులో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఈస్ట్ జోన్ జట్టు బాధ్యతలను స్వీకరించి, అతిపిన్న వయసులోనే జట్టును నడిపిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై దేశవాళీ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని,… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకునే ఈ యువ ఆటగాడు.. ఈసారి బంతితో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో ఈస్ట్ జోన్ విజయం… -
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ తాజాగా NTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. అద్భుతమైన ప్రతిభతో వార్తల్లో నిలుస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి, అలాగే 2018 నాటి వివాదం తర్వాత ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో తన సంబంధం ఎలా ఉండేదో వివరించారు. వైభవ్ సూర్యవంశీపై మిథాలీ వ్యాఖ్యలు.. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ గురించి మిథాలీ మాట్లాడుతూ..… -
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
Vaibhav Sooryavanshi India U19 Snub: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తన సత్తా చాటిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం నిరాశే ఎదురైంది. బుడ్డోడిని బీసీసీఐ… -
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
Duleep Trophy: ఐపీఎల్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంటేనే బ్యాటింగ్.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు.. అవార్డుల పంట కూడా పండింది.. అయితే, తన బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ మ్యాజిక్ చేయగలను అంటున్నాడు.. ఈ యూనివర్సల్ బేబీ బాస్.. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో అత్యంత పిన్న వయస్కుడైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సారి ఆటతో కాకుండా.. జెర్సీ నంబర్‌కు ఉన్న టేప్‌తో వైరల్ అయ్యాడు. ఈస్ట్ జోన్ తరఫున నార్త్ ఈస్ట్ జోన్‌పై బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ కేవలం రెండు ఫోర్లతో…
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!