Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
Vaibhav Sooryavanshi-Sanath Jayasuriya: భారత టీమ్‌లోకి కొత్తగా వచ్చిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై శ్రీలంక మాజీ కెప్టెన్, 1996 వరల్డ్ కప్ హీరో సనత్ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఆటగాడని, అతనిలో భారత క్రికెట్ భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అంతమాత్రాన అతడిని తొందరపడి వెంటనే ప్లేయింగ్ 11లోకి దించకూడదని సూచించారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు వైభవ్ భారత స్క్వాడ్‌లో… -
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
Suryakumar Yadav Praises Vaibhav Suryavanshi Six-Hitting Talent: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇంత చిన్న వయసులో భారీ సిక్సర్లు కొట్టడం మాములు విషయం కాదన్నాడు. వైభవ్ సిక్సర్లు కొడుతుంటే.. ఒక్కోసారి అతడు మనిషా లేదా రోబోనా అనే సందేహం వస్తుందన్నాడు. క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ వంటి… -
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
Gautam Gambhir on Sanju Samson Dropped: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. సంజు రెండో, మూడో టీ20లో 57, 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే శాంసన్‌కే టీమ్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
Gautam Gambhir on vaibhav sooryavanshi: భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచన చేశాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో వైభవ్ మరికొంతకాలం తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత… -
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Father Sanjeev Comments: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడలేదు. తొలి రెండు టీ20ల్లోనూ ఓపెనర్‌గా సంజు శాంసన్‌కే అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సంజు.. రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. దాంతో వైభవ్‌కు అవకాశం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే మూడో టీ20లో వైభవ్‌ను ఆడించే అవకాశం ఉందని కెప్టెన్ శ్రేయస్… -
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
India vs Afghanistan 3rd T20 Playing 11: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో మూడో టీ20 ఆరంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని శ్రేయాస్ సేన చూస్తోంది.… -
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson On Competition With Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజు శాంసన్ (57), అభిషేక్ శర్మ (39) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయడంతో.. టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అతడి… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
Kamran Akmal on Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో సంజు పెద్దగా ప్రభావం చూపలేడు. 8 బంతుల్లో 10 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజు… -
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
Asian Games 2026 Young Stars: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు 2026 జరగనున్నాయి. ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్న వేళ ప్రపంచ క్రీడా అభిమానుల దృష్టి జపాన్‌లోని నాగోయా-ఐచిపై పడింది. ఈసారి పలు క్రీడల్లో యువ ప్రతిభావంతులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ఆరుగురు యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలపై కన్నేశారు. ఆ యువ ఆటగాళ్లు… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
Krishnamachari Srikkanth’s Wife on Vaibhav Sooryavanshi Dropped: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో అండించలేదు. బుడ్డోడికి బదులుగా సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ బరిలోకి దిగాడు. వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వైభవ్‌ను…
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!