ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ విచిత్రమైన కానీ హ్యాపీ ఎండింగ్‌తో ముగిసిన సంఘటన చోటుచేసుకుంది. అత్త వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంటను మొదట్లో కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో చివరకు రెండు కుటుంబాలు కూడా వారి వివాహానికి సమ్మతి తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహబ్బత్‌పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 24 ఏళ్ల కృష్ణ కుమార్ మరియు చిత్రకూట్ జిల్లా యువతి సంజన చాలా కాలంగా ప్రేమలో…
UP: ప్రమాదకరమైన పబ్జీ ఆటకు యువకులు, పిల్లలు బలి కావడం మనం చూసే ఉంటాం. కానీ.. ఆ మాయదారికి ఆట ఓ తల్లిని పొట్టనబెట్టుకుంది. యూపీ రాష్ట్రం ఝాన్సీలోని రక్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు పబ్జీ ఆట, టీవీకి బానిస మారాడు. దీంతో తల్లి తరచూ బాధపడుతుండేది.
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రోగి చేతులు, కాళ్లను కట్టేసి.. అతడిని చికిత్స చేసే రూంలో కాకుండా.. వేరే వార్డులో ఉంచి అతడి భోజనం పెడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం అతడి మానసిక స్థితి బాగాలేదని వెల్లడించారు. కానీ అతడి డయాబెటిస్ మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతడిని లక్నోలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో రోగి మరణించాడు.…
ఈరోజుల్లో ఎవరైనా ఆపదలో ఉన్న.. కష్టాల్లో ఉన్న ఆదుకుందాం వెళితే.. అది మనకే రివర్స్ అవుతుంది. ఇలాంటి ఘటనే లక్నోలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఇద్దరు యువకులకు సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై మరికొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Read Also:Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే.. లక్నోలోని బికెటి తహసీల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న సుఖ్‌వీర్…
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు. Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో…
UP: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హృదయ విదారక సంఘటన జరిగింది. స్కూల్ వ్యాన్ ఢీకొని రెండున్నరేళ్ల చిన్నారి విషాదకరంగా మరణించింది. బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్‌పూర్ గ్రామంలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి.. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేర్చడమో.. లేకపోతే వేరే వాళ్లతో వెళ్లిపోవడమో చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో చోటుచేసుకుంది. ఓ న్యాయవాది భార్య తన పిల్లలని తీసుకుని ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటనతో అతడు మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. Read Also: Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు.. పూర్తివివరాల్లోకి వెళితే.. కమల్ కుమార్ సాగర్ అనే…
High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్‌ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే…
Kanpur Blast: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మర్కజ్ మసీదు సమీపంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వివరాల ప్రకారం, మూల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరంలో పేలుళ్ల కారణంగా ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. పేలుళ్ల దాడికి ఇళ్లు, సమీపంలోని దుకాణాల గోడలు పగిలిపోయాయి. పార్క్ చేసి ఉన్న రెండు స్కూటర్లలో ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. Read…
UP:ముస్లింలకు ఆర్ఎస్ఎస్ అంటే గిట్టదు! ఈ సంస్థ సిద్ధాంతాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు! ఆర్ఎస్ఎస్ దేశ ద్రోహ సంస్థ అని పలువురు ముస్లిం నాయకులు, కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వ్యాఖ్యానించడం తెలిసిందే. కానీ.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముస్లిం సమాజానికి చెందిన సంస్థ తీసుకున్న నిర్ణయం ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ అనే భావనను రూపుమాపేలా చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..