UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మహిళ హల్చల్
- భర్త కోసం మొబైల్ టవర్ ఎక్కి నిరసన
- గంట తర్వాత వీడిన ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మహిళ హల్చల్ సృష్టించింది. జైలులో ఉన్న తన భర్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మహిళను కిందికి దించేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనపై కాన్పూర్ అదనపు పోలీస్ కమిషనర్ విపిన్ టాండా వివరాలు వెల్లడించారు. 2025 అక్టోబర్‌లో బాధిత మహిళ తల్లి సచెండి పోలీస్ స్టేషన్లో యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసింది. ఆ కేసులో అరెస్టయిన వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ టవర్ ఎక్కినట్లు తెలిపారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించి కోర్టు అనుమతి పొంది ఆమె భర్తను అక్కడికి తీసుకువచ్చారు. కింద నిలబడి ఉన్న తన భర్తను చూడగానే ఆ మహిళ శాంతించి.. నెమ్మదిగా టవర్ పైనుంచి కిందకు దిగింది. కిందకు వచ్చిన తర్వాత నేరుగా తన భర్త దగ్గరకు వెళ్లి ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
#WATCH | Kanpur, UP: A woman climbs a tower demanding the release of a man from jail.
As per Vipin Tanda, Additional Police Commissioner, Law & Order, Kanpur, a case was registered by her mother at Sachendi Police Station, against a man for kidnapping her in October 2025. The… pic.twitter.com/VhrxqVgJrH
— ANI (@ANI) May 12, 2026
#WATCH | Vipin Tanda, Additional Police Commissioner, Law & Order, Kanpur, says, "We got information regarding a woman climbing a tower located behind the police station. Police officials rushed to the scene, engaged in a dialogue with her, and successfully persuaded her to climb… pic.twitter.com/4MvnUrgV2x
— ANI (@ANI) May 12, 2026
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!