Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. పెళ్లి బాగా జరగడంతో అందరూ హ్యాపీ అయ్యారు. బరాత్ నడుమ పెళ్లికూతురుతో అందరూ ఇంటికి వచ్చారు.
Cruel Mother: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా పలు ఆవిష్కరణలు జరిగాయి.
Newly Married Girl: పెళ్లి తర్వాత వధువు అత్తవారింటికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఉన్న నగలు, సొమ్ము తీసుకుని తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లింది. అలా వెళ్లిన తమ బిడ్డ కనిపించడం లేదన్న వార్త విన్న కుటుంబీకులు కంగారు పడిపోడిపోయారు.
Honour Killing : రోజురోజులకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతర గ్రహాల్లో జీవించాలని మానవుడు ప్రయత్నిస్తుంటే.. మరో వైపు ఈ కాలంలో కూడా పరువు అంటూ నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు.
Shocking : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. తదుపరి కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశారు.