Home
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh News
-
Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో కమల్ మాజీ భార్య.. ?
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. -
Ustaad Bhagat Singh: పాపం ఉస్తాద్.. షూట్ మొదలెడదాం అనుకునేలోపే వరుణుడు ఆపేశాడు?
Ustaad Bhagat Singh shoot halted due to heavy rains in Hyderabad : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పలు ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో తెరకెక్కించాలని అనుకున్నారు. ఏమైందో ఏమో సడన్‌గా ఆ ఐడియా డ్రాప్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో కొత్త సినిమా మొదలుపెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న… -
Ustaad Bhagat Singh: ధర్మసంస్థాపన చేయడానికి ఉస్తాద్ వచ్చేశాడోచ్ ..
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. -
Ustaad Bhagat Singh :వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలనీ చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు వున్నాయి.. దర్శకుడు హరీష్… -
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ?
Pawan Kalyan’s Ustaad Bhagat Singh workshops will begin in the coming week: పవన్ కళ్యాణ్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో కొంత డ్రాప్ కనిపిస్తున్నా ప్రొడ్యూసర్స్ మాత్రం మేం హ్యాపీ అని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్… -
Pawan Kalyan: ఇక ఆ రెండు సినిమాలు ఎన్నికలయ్యాకే.. కానీ ఓజీ మాత్రం సంక్రాంతి బరిలోకి?
Ustaad Bhagat Singh and Hari Hara Veera Mallu to resume shoot after AP assembly polls: పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేతుల్లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఈ ఉస్తాద్ భగత్… -
Ustaad Bhagat Singh: హరీష్ అన్నా.. నువ్వు కూడా పూజా పాపను తీసేశావా..?
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ లో హిట్ అయిన తేరికి ఈ సినిమా అధికారిక రిమేక్. అయితే కేవలం ఆ సినిమా లైన్ మాత్రమే తీసుకొని తనకు నచ్చిన విధంగా హరీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. -
Sreeleela: గ్యాప్ ఇవ్వమ్మా.. శ్రీలీల.. కొంచెం గ్యాప్ ఇవ్వు
Sreeleela: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల చిన్నది శ్రీలీల. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును తన గుప్పిట్లో పెట్టుకుంది. -
Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా…… -
Ustaad Bhagat Singh: దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక మాములు ఫోటో బయటకి వస్తేనే ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. అలాంటిది ఆయన నటిస్తున్న ఒక సినిమా గ్లిమ్ప్స్ బయటకి వస్తే సైలెంట్ గా ఉంటారు. ఇంపాజిబుల్, సైలెంట్ గా కాదు వయోలెంట్ గా మారి సోషల్ మీడియాని రఫ్ఫాడిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న లైనప్ లో ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్…
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!