Home
Us Iran War
Us Iran War News
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్యపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెంటగాన్ బహిరంగంగా వెల్లడిస్తున్న సంఖ్య కంటే ఎక్కువ మంది అమెరికా సైనికులు మరణించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆరుగురు అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 22 మంది అమెరికా సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.… -
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
Saudi Arabia Oil: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడి చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. అంతలోనే ముడి చమురు ధరకు రెక్కలొచ్చి బ్యారెల్ ధర ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది. నిన్నటికైతే ఇది 109 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా, ప్రత్యామ్నాయంగా తన పశ్చిమ తీరంలో ఉన్న యంబూ పోర్టుకు చమురు తరలించేందుకు సౌదీ… -
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
Strait of Hormuz: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’ని చేర్చారు. దీనిని తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. వ్యూహాత్మక ఈ కీలక జలసంధికి ‘‘కొత్త అమెరికా భూభాగం’’ అని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఈ జలసంధి కీలకంగా మారింది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం ఈ జలసంధి గుండా రాకపోకల్ని పూర్తిగా తెరవడానికి నిరాకరిస్తోంది. అమెరికా తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు జలసంధిని తెరిచేది… -
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. అమెరికా దాడుల సమయంలో తాము కూల్చిన విమానాల శకలాలను ఇరాన్ ప్రపంచం ముందుంచింది. వీటిలో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమాన శకలాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో విమానం యొక్క ప్రధాన భాగం (ఫ్యూజ్‌లేజ్) , ఏసెస్-II ఎజెక్షన్ సీటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన హోర్మోస్ డ్రోన్ శిథిలాలు కూడా ఉన్నాయి. ఇరాన్ విడుదల చేసిన ఈ శకలాలను భూగర్భ గదుల్లో ప్రదర్శించినట్లు… -
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దాడులు అమెరికా సైన్యం ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలపై తాజా దాడులు నిర్వహించినట్లు సమాచారం.… -
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇరాన్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హార్ముజ్‌లో స్వేచ్ఛా నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులు ఇరాన్‌కు మాత్రమే కాకుండా భారత్, చైనాలను కూడా దెబ్బతీస్తున్నాయి. చాబహార్‌పై దాడి: భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు చేసింది. భారత్‌కు ఇది ఎంతో వ్యూహాత్మక పెట్టుబడి. పాకిస్తాన్‌ను కాదని… -
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
US War Cost in Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో గత 100 రోజులకు పైగా సాగుతున్న భీకర పోరాటానికి తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన దాడితో మొదలైన ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు 108 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యల కోసం అమెరికా కేవలం రక్షణ రంగం పరంగానే… -
US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్‌లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
US-Iran Peace Deal: కొన్ని నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. యూఎస్-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బృందంలోనే చీలికలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్‌కు చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినట్లు సీఐఏతో పాటు ట్రంప్ టీమ్‌లోని కొందరు భావిస్తున్నారు. 2015లో ఇరాన్‌తో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం, ఇరాన్… -
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, యూఎస్-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు యుద్ధంలో ఎంత నష్టం సంభవించిందో అమెరికా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. యుద్ధంలో… -
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
నాలుగేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంతో సతమతమౌతున్న ప్రపంచానికి.. రెండు నెలల క్రితం మొదలైన ఇరాన్ యుద్ధం పులి మీద పుట్రలా పరిణమించింది. యుద్ధం దెబ్బకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. సరఫరా గొలుసులు తెగిపోయి.. అన్ని రంగాల మీదా ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చివరకు మన దేశం కూడా నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ స్థానం కోల్పోయి.. రెండడుగులు వెనక్కితగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్లలో మదుపర్ల లక్షల కోట్లు నష్టపోయారు. ఏతావాతా ఇరాన్ యుద్ధం…
తాజావార్తలు
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!