Home
Us Iran War
Us Iran War News
-
Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.
Iran War: ఇరాన్‌ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్‌లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్‌ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి. 1) మొదటిది… -
Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?
ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల వ్యవధిలో.. ట్రంప్ ఎందుకు వాయిదా పద్ధతిని ఎంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పనిచేశాయా..? సొంత దేశంలో వ్యతిరేకత భయపెట్టిందా..? ఇప్పుడు ఇరాన్ ఎందుకు మొండికేస్తోంది..? ఇరాన్‌కు బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని హుంకరించిన ట్రంప్.. చివరకు దాడులకు విరామం ఇచ్చారు. హర్మూజ్‌ను 48 గంటల్లో తెరవాలని డెడ్‌లైన్ పెట్టి.. ఆ గడువు ముగియక ముందే.. అబౌట్… -
Leon Panetta: బిన్ లాడెన్ వేటగాడు మాజీ సీఐఏ అధికారి.. ట్రంప్‌కు హోర్ముజ్‌పై కీలక సూచనలు
బిన్ లాడెన్‌ను వేటాడిన మాజీ సీఐఏ చీఫ్ ట్రంప్‌కు హార్ముజ్ సలహామాజీ సీఐఏ డైరెక్టర్, రక్షణ మంత్రి లియన్ పనెట్టా, ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన ఆపరేషన్‌ను పర్యవేక్షించిన వ్యక్తి, ప్రస్తుత ఇరాన్-అమెరికా సంఘర్షణలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లియన్ పనెట్టా ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రంప్ ఈ సమస్యకు ఏకైక బాధ్యుడని, ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించిన తర్వాత హార్ముజ్ జలసంధిని… -
Iran-US: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం
ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసిన 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది. -
Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!
Gravity Nuclear Bombs: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధిపతి పీట్ హెగ్సెత్ తాజాగా చేసిన ప్రకటన ఇరాన్ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇరాన్‌పై గెలుపు దిశగా అమెరికా అడుగులు వేస్తోందని, త్వరలోనే శత్రువుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా – ఇజ్రాయెల్ దళాలు వచ్చే వారం రోజుల్లోపే ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించబోతున్నాయని హెగ్సెత్ వెల్లడించారు.… -
Gravity Bomb: ఇరాన్‌కు యూఎస్ ‘‘గ్రావిటీ బాంబ్’’ వార్నింగ్.. అసలేంటీ ఈ బాంబు, ఎలా పనిచేస్తుంది.?
Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. "అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది" అని అన్నారు. -
F-15 Shot Down: యూఎస్ F-15 యుద్ధవిమానాలు ఎలా కుప్పకూలాయో తెలిసింది.
F-15 Shot Down: యూఎస్, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు, ఇరాన్ ప్రతీకార దాడుల్ని కూడా పెంచింది. గల్ఫ్ దేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!