Donald Trump: మా మాట వింటే ఇరాన్ గొప్ప దేశమవుతుంది.. లేదంటే యుద్ధం తప్పదు..
- మా మాట వింటే ఇరాన్ గొప్ప దేశమవుతుంది..
- లేదంటే యుద్ధం తప్పుదు..
- కాల్పుల విరమణ డెడ్‌లైన్ ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఇరాన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, మరోవైపు హెచ్చరికలు జారీ చేశారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా బలమైన స్థితిలో ఉందని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కాల్పుల విరమణ పొడిగించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
Read Also: Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
మరోవైపు, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే, చాలా బలమైన దేశంగా మంచి స్థితికి చేరుకుంటుందని, ఒక అద్భుతమైన దేశంగా మారగలదని, ఇరాన్ ప్రజలు అద్భుతమైన ప్రజలు ఉన్నారని, వారు హేతుబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. అమెరికా చేపట్టిన హార్ముజ్ దిగ్బంధం ఒక మంచి విజయమని ప్రశంసించారు. తాము ఈ యుద్ధంలో భారీ తేడాతో గెలుస్తున్నామని, అమెరికా సైన్యం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు.
మరోవైపు, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వెళ్తోంది. ఇదిలా ఉంటే, తాము ఈ చర్చలకు రావడం లేదని ఇరాన్ చెబుతోంది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. మరోవైపు అమెరికా కూడా ఇదే ఆరోపణలు చేస్తోంది.
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు