Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో హీరోయిన్ల రెమ్యునరేషన్ పద్ధతుల్లోనూ, ప్రాజెక్ట్ డీల్స్‌లోనూ ఒక కొత్త విప్లవం మొదలైంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఒక సినిమా ఒప్పుకుంటే ముందే పారితోషికం డిమాండ్ చేసి తీసేసుకుంటారు. కానీ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మాత్రం సరికొత్త రూట్ ఎంచుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అశ్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ కోసం శ్రద్ధా కపూర్‌కు దాదాపు 20 కోట్ల రూపాయల భారీ ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ అమౌంట్ తీసుకునే బదులు సినిమాలో ప్రొడ్యూసర్ క్రెడిట్‌తో పాటు బ్యాక్ ఎండ్ పార్టిసిపేషన్ అంటే సినిమా లాభాల్లో భాగస్వామ్యం అడుగుతున్నట్లు బి-టౌన్లో ప్రచారం జరుగుతోంది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో శ్రద్ధా వేస్తున్న ఈ అడుగు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సినిమా మార్కెట్లో థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీ, సాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో భారీగా రాబడులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కేవలం బడా హీరోలు మాత్రమే చేసే ‘ప్రాఫిట్ షేరింగ్’ ఒప్పందాలను ఇప్పుడు శ్రద్ధా కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా అమలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ డీల్, ప్రొడ్యూసర్ క్రెడిట్ వివరాలు ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ… శ్రద్ధా కపూర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజమైతే, రాబోయే రోజుల్లో ఇతర హీరోయిన్లు కూడా రాబోయే బయోపిక్‌లు, బిగ్ ప్రాజెక్ట్‌లలో ఇదే బిజినెస్ మోడల్‌ను ఫాలో అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ బిజినెస్ వరల్డ్‌లో తనదైన వివాదాలు, విజయాలతో నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచిన అశ్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ ఒక పవర్ ఫుల్ రోల్ చేయనున్నారు. అశ్నీర్ భార్య ‘మాధురీ జైన్ గ్రోవర్’ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ప్రజెంట్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం ‘ఈత’ మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ లావణి, తమాషా జానపద రారాణి విఠాబాయి నారాయణగాంవకర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో, మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ మునుపెన్నడూ చూడని డీ-గ్లామర్ అండ్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు.
- Tags
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు