Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
Trump Iran attack warning: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టబోయే అతిపెద్ద దాడికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే ఇరాన్ చర్చలకు ముందుకు రావడంతో దాడిని నిలిపివేశామని ట్రంప్ తెలిపారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై… -
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌పై కొత్త దాడులకు బ్రేక్..
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా పరిణామాలు కదులుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మధ్యప్రాచ్య దేశాలతో చర్చల ద్వారా ఒక ఒప్పందానికి సంబంధించిన రూపురేఖలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేయకుండా అమెరికా వెనక్కి తగ్గుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదిత ఒప్పందంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా, వెంటనే తెరవడం, ఇరాన్… -
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
US Airstrike: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వివాదం మొదలైన 12 రోజుల తర్వాత, అమెరికా సైన్యం తొలిసారిగా తన అత్యంత శక్తివంతమైన B-1 లాన్సర్ లాంగ్-రేంజ్ బాంబర్‌ను రంగంలోకి దించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యాలే ధ్యేయంగా ఈ బాంబర్ విరుచుకుపడింది. శబ్ద వేగాన్ని మించి పయనించే ఈ బీ-1 బాంబర్ దాదాపు రెండు డజన్ల 2,000 పౌండ్ల బాంబులను లేదా డజన్ల కొద్దీ… -
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య, సైనిక నౌకలపై ఇరాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే, ప్రతీసారి ఇరాన్‌లోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు లేదా ఇతర ఆయుధాలతో హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడి జరిగిన ప్రతిసారి ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి… -
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దాడులు అమెరికా సైన్యం ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలపై తాజా దాడులు నిర్వహించినట్లు సమాచారం.… -
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్లు.. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై కాల్పులు
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. కాల్పుల విరమణ ముగిసిన కొద్దిసేపటికే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ ఘటనతో ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణిని, ఒక దాడి… -
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది సంఖ్యలో ఇరాన్ ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబీలకు చనిపోయారు. దాదాపు 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ‘‘మాస్క్’’ ధరించిన వ్యక్తిపై అంతా ఆసక్తి నెలకొంది. అతను ఎవరనే దానిపై పలు రకాలు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత సుప్రీం లీడర్,… -
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే… -
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇటీవల ఇరాన్‌పై భారీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ చర్చల కోసం ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు, ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. అవసరమైతే 1000 క్షిపణులతో దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరం వస్తే ఏడాది పాటు నిరంతరం దాడులు కొనసాగించే సత్తా అమెరికా సైన్యానికి ఉందని పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం… -
Iran War: ట్రంప్‌ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్‌పై దాడి చేసిందా?
Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యమైన పోర్టులు, రైల్వే వంతెనల్ని కూడా టార్గెట్ చేస్తోంది. అయితే, ఈ దాడుల వెనక ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఉందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాకు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతోనే ట్రంప్ ఆమోదంతో అమెరికా ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎన్ఎన్…
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!