Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Mojtaba Khamenei: “సముద్ర గర్భంలో పాతిపెడతాం”.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Mojtaba Khamenei: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ సముద్ర మార్గంలో శత్రువుల జోక్యాన్ని ఇకపై ఏమాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అలజడి సృష్టించే విదేశీ శక్తులకు ఇక్కడ చోటు లేదని, ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారిని సముద్ర గర్భంలో పాతిపెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యేటట్టు కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్-అమెరికా మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో రెండు దేశాలు హెచ్చరికలు చేసుకుంటున్నాయి. -
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా… -
Ali Khamenei: ఇరాన్లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో మరణించాడు. ఇతను మరణించి నెల రోజుల పూర్తయినా, అంత్యక్రియల విషయంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా కారణాలు చూపుతూ ఇరాన్ అధికారులు వాయిదా వేస్తున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. భారీ బహిరంగ అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రమాదాలు, ముఖ్యంగా ఇజ్రాయిల్ దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. Read Also: Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు… -
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ‘‘యురేనియం’’ పంచాయతీ..
US-Iran War: అమెరికా, ఇరాన్ సంఘర్షణలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన అణు పదార్థాన్ని అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ వాదన తప్పని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తిరస్కరించింది. ఇరాన్ తన ‘‘ఎన్… -
US-Iran War: యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నాలుగు సూత్రాల రోడ్ మ్యాప్‌ను ప్రతిపాధించినట్లు చైనా అధికారిక మీడియా జిన్హూవా నివేదించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. -
Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!
Trump Warns China: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం లేదా ఆయుధాలు సరఫరా చేస్తే చైనా వస్తువులపై 50 శాతం భారీ టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన తాజాగా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో… -
US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు… -
US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?
US Iran Conflict: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపినప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగా అవి ముందుకు సాగలేకపోయాయని సమాచారం. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి దౌత్య ప్రయత్నంగా భావించిన ఈ సదస్సు ఫలితం ఇవ్వకపోవడం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ… -
Donald Trump: “హోర్ముజ్ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..
Donald Trump: పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నౌకల్ని తాము అడ్డుకుంటామని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ చర్యలతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. “తక్షణమే అమలులోకి వచ్చేలా, హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటకు వెళ్లడానికి…
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!