Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Donald Trump: ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
Donald Trump: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా పూర్తి విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం 93 శాతం విజయం సాధించి సరిపెట్టుకోబోమని, సంపూర్ణ విజయం సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇరాన్తో యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని, 1979 నుంచి ఇరాన్ నే అమెరికాపై యుద్ధం చేస్తోందని ఆరోపించారు. అర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో నిర్వహించిన 2026 నేషనల్ వెటరన్స్ డే… -
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
US Strike on Iran: ఇరాన్పై అమెరికా సైనిక దాడులు జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ కేశ్మ్ ద్వీపంపై పరిమిత స్థాయిలో దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ కొత్తగా నిర్మించిన వైమానిక రక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులు పరిమితమైనవని, రక్షణాత్మక చర్యల్లో భాగంగా చేపట్టినట్లు అమెరికా చెబుతోంది. మంగళవారం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ దాడి విషయాన్ని వెల్లడించారు . ఇరాన్ ఒక యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ కేంద్రాన్ని… -
Trump Warning: ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఒకటి లేదా రెండు కీలక లక్ష్యాలను ఇప్పటికీ ఉపసంహరించుకోవాల్సి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న ‘పిక్యాక్స్ మౌంటెన్’ వంటి స్థావరాలను తాము కేవలం 10 నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలమని ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ వారు నమ్మదగినవారు కాదని, అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడేది లేదని సంకేతాలిచ్చారు. అమెరికాలో వచ్చే వారం జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్పై… -
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ల మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన రాయబారం మరోసారి విఫలమైంది. ఈ వారంలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు దేశాలూ తమ పట్టు వదలకుండా భీష్మించుకూర్చోవడంతో ఒప్పందం కుదరలేదని ఈ భేటీలకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకునే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో మిడ్-టర్మ్ ఎన్నికలు ముగిసిన… -
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Iran Statement: ఇరాన్తో కొనసాగుతున్న సైనిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణలో అమెరికా “చాలా త్వరలో విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్పై మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. సెప్టెంబర్ 27న జరిగిన Presidents Cup సందర్భంగా Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ… -
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్లైన్స్కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం ఇప్పుడు విమానయాన రంగానికి కూడా గట్టి దెబ్బే కొట్టేలా ఉంది. వచ్చే వారం నుంచి ఇరాన్కు చెందిన ఎయిర్లైన్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూతపడే పరిస్థితి వస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇరాన్ విమానాలకు సేవలు అందించే విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 23 నాటికల్లా అంతర్జాతీయంగా ఇరాన్ విమానాల రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయడమే తమ లక్ష్యమని… -
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
Iran Sets Seven Conditions for US Talks: అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు ఇరాన్ కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు తమ డిమాండ్లను చేరవేసినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. రెజాయీ ప్రకారం, ఇరాన్ యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, నౌకా… -
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
Pakistan in Diplomatic Dilemma: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వేళ పాకిస్థాన్కు కొత్త దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఇరాన్తో సన్నిహిత సంబంధాలు, మరోవైపు గల్ఫ్ దేశాలతో బలమైన అనుబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్ పరిస్థితి “టైట్రోప్ వాక్”లా మారిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్ చర్చల్లో పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిత్వం చేసే అవకాశాలపై మాట్లాడిన ఆసిఫ్.. ఇరాన్తో పాటు గల్ఫ్… -
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి రగిలిపోయాయి. ఇరాన్కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్స్ (IRGC)కి చెందిన ఈ చమురు నెట్వర్క్ నెలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జిస్తూ ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. ఒమన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న అమెరికా నౌకాదళ నౌకపై ఇరాన్ రెండుసార్లు బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి యత్నించడంతో,… -
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Trump’s Pickaxe Mountain Warning: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని అత్యంత కీలకమైన భూగర్భ అణు కేంద్రాల్లో ఒకటిగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ (Pickaxe Mountain)పై త్వరలోనే దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పికాక్స్ మౌంటెన్లో…
తాజావార్తలు
-
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
-
Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!