Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం
ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే వ్యూహం మార్చుకుంటారు. అంతేకానీ యుద్ధం ముగించటానికి వ్యూహరచన సాధారణంగా అవసరం ఉండదు. కానీ ఇరాన్ యుద్ధం మాత్రం అమెరికాకు ఇలాంటి విచిత్ర పరిస్థితిని పరిచయం చేసింది. ఏదో అనుకుని మొదలుపెడితే.. ఇంకేదో అవుతోందని.. ట్రంప్ ఎగ్జిట్ గేమ్ మొదలుపెట్టారు. కానీ ట్రంప్ ఎత్తులకు ఇరాన్ పైఎత్తులు వేస్తుండటం.. అటు ఇజ్రాయెల్ కలిసిరాకపోవడం.. అమెరికాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో యుద్ధం నుంచి వెనుదిరగటానికి ట్రంప్… -
Iran War: ఇరాన్ యుద్ధం బహ్రైయిన్ చావుకొచ్చింది.. పాలనమార్పు దిశగా చిన్న దేశం.!
Iran War: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నెల రోజులైంది. అమెరికా చర్చల కోసం ఒత్తిడి పెడుతున్నా, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ తన ఆయుధ శక్తితో గల్ఫ్ లోని బహ్రైయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆయిల్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్ని ఎలా అడ్డుకోవాలో గల్ఫ్ దేశాలకు అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే, ఇరాన్లో… -
Trump: ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం.. ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి ఎప్పుడూ విచిత్రంగా ఉంటుంది. ఏం చేసినా భిన్నంగా ఉండాలని అనుకుంటారో ఏమో తెలియదు గానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. -
Iran vs Israel War: యుద్ధానికి నెల రోజులు.. ట్రంప్, నెతన్యాహు అంచనాలు రివర్స్.. ప్రపంచాన్ని వణికిస్తున్న ‘హోర్ముజ్’ సెగ!
Iran vs Israel War: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు నెల రోజులు పూర్తయింది. సరిగ్గా ఈ ఏడాదిలోని ఫిబ్రవరి 28న ఘర్షణ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, నగరాలపై ఆకస్మిక వైమానిక దాడులు చేయడం ద్వారా ఈ సంఘర్షణకు బీజం పడింది. ఈ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అధికారులు మరణించారు. ఖమేనీ మరణంతో ఇరాన్ కుప్పకూలుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా ఆ దేశ… -
US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్‌పై బిగ్ యాక్షన్‌కు అమెరికా సిద్ధం..?
US-Iran Conflict: మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి ఎగ్జిట్ దొరకడం లేదు. ఇరాన్ యుద్ధం నాలుగో వారానికి చేరుకుంది. ఓవైపు అమెరికా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే, మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్‌పై భారీ దాడులు చేస్తూనే ఉంది. ఇక ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తూనే ఉంది. చర్చల కోసం డొనాల్డ్ ట్రంప్ అవకాశం కనిపించినప్పటికీ, మరోవైపు సైనిచ చర్యల గురించి అమెరికా ఆలోచిస్తునట్లు తెలుస్తోంది. పెంటగాన్ వద్ద పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’: అమెరికా ఏదైనా… -
US-Iran Conflict: దుబాయ్ హోటళ్లపై దాడులు చేస్తాం.. యూఎస్‌కు ఇరాన్ అల్టిమేటం..
US-Iran Conflict: అమెరికా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించి, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ గట్టి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యూఎస్ సైనికులు తమ స్థావరాలను వదిలేసి హోటళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారని, అమెరికన్లకు ఆశ్రయం ఇచ్చే హోటళ్లను అమెరికా ఆస్తులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది. -
Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?
అమెరికా-ఇరాన్ యుద్దం…భారత్ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే అవకాశం ఉందా ? యుద్ధం సుదీర్ఘకాలం కాలం కొనసాగుతుందని మోడీ చెప్పడం వెనుక ఆంతర్యమేంటి ? సంక్షోభ పరిస్థితులు వస్తాయని…ప్రజలంతా సిద్ధంగా ఉండాలని మోడీ హెచ్చరిస్తున్నారా ? ప్రజలు అన్ని రకాలుగా కష్టాలు ఎదుర్కోబోతున్నారా ? నిత్యావసరాలు ధరలు పెరుగుతాయా ? ఎలాంటి పరిస్థితులు వచ్చినా…ఎదుర్కోడావనికి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందేనా ? ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. దేశంలో మళ్లీ కరోనా పరిస్థితులు రిపీట్… -
Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.
Iran War: ఇరాన్‌ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్‌లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్‌ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి. 1) మొదటిది… -
Donald Trump: “నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారు.. కానీ”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తాను ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నానని, యుద్ధాన్ని త్వరగా ముగించడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇటీవల పేర్కొన్నారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ గందరగోళం నడుమ అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రకటన చేశారు. కొంతమంది ఇరానీయులు తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. తాను నవ్వి, “నేను నిరాకరించాను. ప్రపంచంలో ఏ… -
Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!
మధ్యప్రాచ్యంలో యుద్ధం అత్యంత భయంకరమైన , ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌లోని నతాన్జ్ అణు కేంద్రం, ఇజ్రాయెల్‌లోని దిమోనా అణు సదుపాయం ఉన్న నగరంపై దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తోందని, ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!