Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..
- అమెరికా స్థావరాలే లక్ష్యంగా బహ్రైయిన్‌పై ఇరాన్ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ శనివారం అమెరికా స్థావరాలే లక్ష్యంగా బహ్రైయిన్‌పై దాడులు చేసింది. ఇదే సమయంలో హార్ముజ్‌లోని ఒక నౌకపై కూడా దాడి జరిగింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అమెరికా రాత్రిపూట జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేసింది.
గురువారం హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా వైమానిక దాడులు చేసింది. బహ్రైయిన్ యూఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయానికి కేంద్రంగా ఉంది. ఇటీవల గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) విదేశాంగ మంత్రుల సమావేశం కోసం యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో బహ్రైయిన్కు వచ్చారు. ఇరాన్ దాడులు నిలిపేసి, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని సమావేశం పిలుపునిచ్చింది.
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!